7,000 రూ స్టార్టింగ్ ప్రైస్ తో Honor 5A స్మార్ట్ ఫోన్ లాంచ్
By
PJ Hari |
Updated on 14-Jun-2016
Huawei హానర్ బ్రాండ్ నుండి హానర్ 5A స్మార్ట్ ఫోన్ 7,000 రూ స్టార్టింగ్ ప్రైస్ తో రిలీజ్ అయ్యింది చైనాలో. ఇది కూడా రెండు వేరియంట్స్ లో వస్తుంది.
Survey✅ Thank you for completing the survey!
రెండవ వేరియంట్ 8,000 రూ. ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా వెల్లడించలేదు కంపెని. స్పెక్స్ విషయానికి వస్తే..
దీనిలో.. డ్యూయల్ సిమ్, dual 4G LTE సపోర్ట్, 5.5 in HD IPS 267Ppi డిస్ప్లే, ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 617 1.2GHz SoC, 2GB ర్యామ్, 16GB స్టోరేజ్.
128GB SD కార్డ్ సపోర్ట్, 13MP రేర్ LED ఫ్లాష్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 3100mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో based Emotion UI 4.1 ఉన్నాయి.