HMD Crest 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ సేల్ నుంచి భారీ ఆఫర్లతో సేల్ అవుతోంది.!

HIGHLIGHTS

HMD Crest 5G స్మార్ట్ ఫోన్ ను సరికొత్తగా మార్కెట్ లో విడుదల చేసింది

HMD Crest 5G అమెజాన్ లేటెస్ట్ సేల్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ నుంచి మంచి ఆఫర్లతో సేల్ అవుతోంది

ఈ ఫోన్ 50MP సెల్ఫీ కెమెరా మరియు వెనుక 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది

HMD Crest 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ సేల్ నుంచి భారీ ఆఫర్లతో సేల్ అవుతోంది.!

HMD Crest 5G స్మార్ట్ ఫోన్ ను నోకియా యాజమాన్య కంపెనీ హెచ్ఎండి సరికొత్తగా మార్కెట్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ లేటెస్ట్ సేల్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ నుంచి మంచి ఆఫర్లతో సేల్ అవుతోంది. ఈ ఫోన్ 50MP సెల్ఫీ కెమెరా మరియు స్టన్నింగ్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ అమెజాన్ ఆఫర్ చేస్తున్న డీల్స్ మరియు ఈ ఫోన్ ఫీచర్లు తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

HMD Crest 5G : ధర మరియు ఆఫర్లు

హెచ్ఎండి ఈ ఫోన్ ను రూ. 14,499 ధరతో అమెజాన్ సేల్ నుంచి సేల్ చేస్తోంది. ఈ ఫోన్ యొక్క 6GB మరియు 128GB ఈ ధరతో లిస్ట్ చేసింది. ఈ ఫోన్ యొక్క 8GB మరియు 256GB వేరియంట్ క్రెస్ట్ మ్యాక్స్ ను రూ. 16,499 ధరతో లిస్ట్ చేసింది.

ఈ ఫోన్ పైన బ్యాంక్ డిస్కౌంట్, No Cost EMI ఆఫర్లతో పాటు ఎక్స్ చేంజ్ బోనస్ లను కూడా అమెజాన్ అందించింది. ఈ ఫోన్ ను SBI కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లు రూ. 1,000 అదనపు డిస్కౌంట్ ను అందుకోవచ్చు. అలాగే, ఈ ఫోన్ పైన No Cost EMI ఆఫర్ కూడా లభిస్తుంది. Buy From Here

Also Read: Amazon GFF Saleనుంచి భారీ డిస్కౌంట్ తో 12 వేలకే లభిస్తున్న బెస్ట్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు.!

HMD Crest 5G : ఫీచర్స్

హెచ్ఎండి క్రెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ vivid బ్రైట్ OLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెషర్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ 5. Unisoc T760 5G చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 6GB / 8GB ఫిజికల్ ర్యామ్ + 6GB / 8GB మెమొరీ ఎక్స్ టెన్షన్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ 128GB మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతగా వస్తుంది.

Amazon GFF Sale Offer on HMD Crest 5G

ఈ ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమెరా మరియు వెనుక 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరా తో స్లోమోషన్ సెల్ఫీ లు కూడా తీసుకు తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది. క్రెస్ట్ 5జి ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ తో వస్తుంది.

ముఖ్యంగా ఈ ఫోన్ స్క్రీన్, ఛార్జింగ్ పోర్ట్, బ్యాటరీ మరియు బ్యాక్ ప్యానల్ లను సొంతంగా రిపేర్ చేసుకునే విధంగా వస్తుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile