బ్రేకింగ్ న్యూస్ : రిలయన్స్ Jio ఇంటర్నెట్ ఆఫర్స్ డిటేల్స్ అఫీషియల్ అనౌన్స్

బై PJ Hari | పబ్లిష్ చేయబడింది 01 Sep 2016
బ్రేకింగ్ న్యూస్ : రిలయన్స్ Jio ఇంటర్నెట్ ఆఫర్స్ డిటేల్స్ అఫీషియల్ అనౌన్స్

ఫైనల్ గా రిలయన్స్ Jio యొక్క జనరల్ tariffs రేట్స్ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యాయి. రిలయన్స్ కంపెని annual మీటింగ్ లో Jio అధినేత ముఖేశ అంబానీ ఈ విషయాన్ని తెలియజేశారు ఇప్పుడే.

  • రిలయన్స్ Jio నెట్ వర్క్ లోని సిమ్ కనెక్షన్ కాల్స్ & SMS కు ఎటువంటి charges తీసుకోదు కంపెని. అవును నిజమే అంబానీ ఇలాగే అన్నారు. అన్ని లోకల్ అండ్ STD వాయిస్ కాల్స్ ఫ్రీ!  కేవలం రిలయన్స్ to రిలయన్స్ మాత్రమే కాదు. ఇతర నెట్ వర్క్స్ కు కూడా free కాలింగ్. జస్ట్ 149 rs పే చేస్తే చాలు నెలకు. ఇది స్టార్టింగ్ ప్రైస్. కంప్లీట్ ఆఫర్స్ - ప్లాన్స్ డిటేల్స్ క్రింద ఇమేజ్ లో చూడగలరు.
  • రోమింగ్ కూడా free.
  • మరియు ఎటువంటి ఇంటర్నెట్ ఆఫర్ వేసుకోకుండా ఇంటర్నెట్ వాడదలుచుకుంటే ఒక MB కు 5 పైసలు అవుతుంది. అంటే 50 rs అవుతుంది 1GB 4G డేటా కు.. మరొక హై లైట్ ఏంటంటే ఎంత ఎక్కువగా ఇంటర్నెట్ వాడితే రేట్స్ తగ్గుతూ ఉంటాయి. అంటే ఆ 1GB 25 రూ లకు కూడా వస్తుంది.
  • నైట్ time ఇంటర్నెట్ free. 
  • స్టూడెంట్స్ కు 25% ఎక్కువ డేటా అందిస్తుంది.
  • మరిన్ని నెలలో అన్ని సిటీస్ లో JioFi హాట్ స్పాట్ సర్వీసెస్ అందిస్తారు.
  • 149
  • అలాగే ఇళ్ళలో 1Gigabit broadband  నెట్ వర్క్ ను అందించనున్నారు. కంప్లీట్ Jio ఇంటర్నెట్ అండ్ ఇతర ఆఫర్స్ కు క్రింద ఉన్న ఇమేజెస్ చూడగలరు. డిజిట్ తెలుగు ఎడిటర్ పర్సనల్ ఫేస్ బుక్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.
Here's every pack that Reliance Jio will offer.
Voice calls will be free for life. Charges only for data and VoLTE.
Instant sign-up using Aadhar
PJ Hari
PJ Hari

Email Email PJ Hari

Follow Us Facebook Logo

About Me: Gadget Geek. Movie Buff. Non fiction Books Read More

Tags:
Reliance Jio Reliance Jio plans Reliance Jio rates Reliance Jio 4G Reliance Jio 4G rates Reliance Jio 4G network best Reliance Jio plans all Reliance Jio 4G plans Reliance Jio 4G rates
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
₹ 14999 | $hotDeals->merchant_name
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
₹ 10999 | $hotDeals->merchant_name
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
₹ 22999 | $hotDeals->merchant_name
Redmi Note 10 Pro (Dark Night, 6GB RAM, 128GB Storage) -120hz Super Amoled Display|64MPwith 5mp Super Tele-Macro
Redmi Note 10 Pro (Dark Night, 6GB RAM, 128GB Storage) -120hz Super Amoled Display|64MPwith 5mp Super Tele-Macro
₹ 17999 | $hotDeals->merchant_name
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 31990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status