7000 mah బ్యాటరీ, 6GB రామ్ తో M2017 స్మార్ట్ ఫోన్ లాంచ్
By
Shrey Pacheco |
Updated on 27-Dec-2016
Gionee 7000mah బ్యాటరీ తో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది చైనా లో. దీని పేరు M2017. ఇంతకముందు కూడా ఈ మొబైల్ పై తెలపటం జరిగింది.
Survey✅ Thank you for completing the survey!
దీనిలో 5.7 in QHD అమోలేడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 653 ప్రొసెసర్, 6GB రామ్, 128GB ఇంబిల్ట్ స్టోరేజ్, Amigo 3.5 యూజర్ ఇంటర్ఫేస్.
ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో, డ్యూయల్ రేర్ కెమెరా సెట్ అప్, 12MP అండ్ 13MP రేర్ కేమేరాస్ అండ్ 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆన్ ఫ్రంట్ సైడ్ కలిగిన ఈ ఫోన్ ప్రైస్ మన కరెన్సీ లో సుమారు 68,400 రూ ఉంది. ఇండియన్ మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా తెలియలేదు.