Google Pixel 11 పైన ఫ్లిప్ కార్ట్ సేల్ లాస్ట్ డే భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

Highlights

Google Pixel 11 పైన ఫ్లిప్ కార్ట్ సేల్ లాస్ట్ డే భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి

ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజు జబర్దస్త్ డీల్స్ ఇంకా కొనసాగిస్తోంది

ఈ ఫోన్ పైన ఏకంగా రూ. 18,000 రూపాయల వరకు లాభాలు అందుకునే అవకాశం

Google Pixel 11 పైన ఫ్లిప్ కార్ట్ సేల్ లాస్ట్ డే భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి. పండుగ సీజన్ ముగిసిన తర్వాత కూడా ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి జబర్దస్త్ డీల్స్ ఇంకా కొనసాగిస్తోంది. కెమెరా ప్రత్యేకమైన ఫోన్ గా గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇలాంటి గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లో లేటెస్ట్ సిరీస్ ఫోన్ పైన గొప్ప డీల్స్ అంటే ప్రతి ఒక్కరిని ఆకరిస్తుంది. మరింత ఆకట్టుకునే విషయం ఏమిటంటే, ఈ ఫోన్ పైన ఏకంగా రూ. 18,000 రూపాయల వరకు లాభాలు అందుకునే అవకాశం అందించింది.

Google Pixel 11 పై అందించిన ఆఫర్స్ ఏమిటి?

గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ పైన ఈరోజు గొప్ప ఆఫర్స్ ని ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 6,000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్ ని అందించింది. ఇది కాకుండా రూ. 12,000 రూపాయల భారీ SBI బ్యాంక్ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఇది ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ అండ్ ఫుల్ పేమెంట్ తో బ్యాంక్ ఆఫర్ ద్వారా తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.

అలాగే, ఈ ఫోన్ ను EMI ఆఫర్ తో తీసుకునే వారికి కూడా బెస్ట్ ఆఫర్ అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్ ను 9 నెలల EMI తో SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లతో తీసుకున్న వారికి వడ్డీ లేకుండా నో కాస్ట్ EMI తో పాటు రూ. 12,250 రూపాయల తక్షణ తగ్గింపు ఆఫర్ కూడా అందించింది. ఈ మొత్తం ఆఫర్స్ ద్వారా ఈ ఫోన్ ను కేవలం రూ. 71,999 రూపాయల అతి తక్కువ ధరలో అందుకునే అవకాశం ఉంది.

Google Pixel 11 : ఫీచర్స్

గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ ఫోన్‌ అధునాతన ఫీచర్లతో భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఇందులో 6.3 ఇంచుల FHD+ రిజల్యూషన్ కలిగిన OLED Actua డిస్‌ప్లే ఉంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 3,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌ నెస్ తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victus 2 ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఈ ఫోన్ Google Tensor G6 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది మరియు Titan M3 సెక్యూరిటీ చిప్ ని అదనపు భద్రత ఆఫర్ చేస్తుంది.

ఈ ఫోన్ లో 12GB వేగవంతమైన RAM తో పాటు 256GB ఫాస్ట్ రెస్పాన్స్ స్టోరేజ్ లభిస్తుంది. గూగుల్ ఈ ఫోన్ ను Android 17 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో అందించింది. ఇందులో Gemini AI ఫీచర్లు, Gemini Live, Circle to Search మరియు Live Translate వంటి అధునాతన సదుపాయాలు కూడా ఉన్నాయి.

కెమెరా విభాగంలో, ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంటుంది. ఈ సెటప్ లో 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 10.8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ టెలిఫోటో కెమెరాతో 5X ఆప్టికల్ జూమ్, 30X వరకు Superzoom ఉపయోగించుకోవచ్చు. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందు 10.5MP ఫ్రంట్ కెమెరా ఉంది.

ఇక ఈ ఫోన్ కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో నైట్ సైట్, Macro Focus, పోర్ట్రైట్ మోడ్, మరియు మ్యాజిక్ ఎరేజర్ వంటి కెమెరా ఫీచర్లు ఉన్నాయి. అలాగే, వీడియో రికార్డింగ్ కోసం 4K 60 fps సపోర్ట్ కూడా ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 4,985mAh బ్యాటరీని 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 25W Qi2.2 వైర్‌ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile