iQOO Neo 10R 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 17 లక్షల కంటే ఎక్కువ AnTuTu స్కోరు అందించే ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప ఫ్యూచర్స్ కలిగి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. గొప్ప ఫీచర్స్ తో ఇటీవల వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ ఆఫర్లతో మంచి బడ్జెట్ దరలో లభిస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
iQOO Neo 10R 5G : ఆఫర్
ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 26,999 స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి రూ. 24,998 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. ఈ ఫోన్ ను Axis క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందుతుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ ఫోన్ ను ఈరోజు కేవలం రూ. 23,748 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. Buy From Here
ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ 6.78 అంగుళాల AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 4500 పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3840Hz PWM డిమ్మింగ్ ఫీచర్ తో కళ్లకు హాని కలగని స్క్రీన్ తో వస్తుంది. ఈ ఫోన్ గేమింగ్ అండ్ మల్టీటాస్కింగ్ కోసం తగిన ఫ్లాగ్ షిప్ లెవల్ ప్రాసెసర్ Snapdragon 8s Gen 3 కలిగి ఉంటుంది. దానికి జతగా 8 జీబీ LPDRR5X ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో 50MP ప్రధాన కెమెరా జతగా 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పగటి లైట్ + నైట్ ఫోటోలు రెండింటి లోను మంచి వివరాలు కలిగిన ఫోటోలు ఇస్తుందని రివ్యూలు అందుకుంది మరియు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6400mAh పెద్ద బ్యాటరీ మరియు 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ బడ్జెట్ ప్రైస్ లో ఇది తగిన పెర్ఫార్మెన్స్ అందిస్తుందని మంచి కితాబు అందుకుంది. ఈరోజు ఈ ఐకూ బడ్జెట్ పవర్ ఫుల్ ఫోన్ మంచి డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు.