Samsung 4K Smart Tv స్మార్ట్ టీవీ పై ఈరోజు బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి భారీ డీల్ అందించింది. అయితే, ఇది సింగిల్ డే ఆఫర్ మరియు ఈరోజు రాత్రి తో ముగుస్తుంది. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సింగిల్ డే ఆఫర్ చివరి గంటల్లో అందించిన ఈ డీల్ ను ప్రత్యేకంగా అందిస్తున్నాను. ఈ స్మార్ట్ టీవీ డీల్ మరియు ఫీచర్లు ఏమిటో తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Samsung 4K Smart Tv : డీల్
శాంసంగ్ 43 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీ క్రిస్టల్ 4కె విస్టా పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ అందించిన 35% డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 25,490 ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,911 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు అందించింది. ఈ ఆఫర్స్ అందుకుంటే ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 23,079 రూపాయల అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here
ఈ శాంసంగ్ 4కె స్మార్ట్ టీవీ A+ గ్రేడ్ LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+ రిజల్యూషన్, 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు HLG వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. UHD డిమ్మింగ్, మెగా కాంట్రాస్ట్, మోషన్ యాక్సిలరేషన్ మరియు కలర్ బూస్టర్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ క్రిస్టల్ ప్రోసెసర్ 4కె ప్రోసెసర్ తో పని చేస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. ఇది ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ ఫీచర్, Q-Symphony మరియు అడాప్టివ్ సౌండ్ వంటి సౌండ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB మరియు ఈథర్నెట్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ డీల్స్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు చవక ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి మంచి రివ్యూలు మరియు 4 స్టార్ రేటింగ్ కూడా అందుకుంది.