Xiaomi యొక్క స్మార్ట్ఫోన్ల కు వెంటనే MIUI 10 అప్డేట్ అందుబాటులో , ఈ లిస్ట్ లో మీ ఫోన్ ఉందా?
Xiaomi తన MIUI 10 ప్లాట్ ఫారం ని మే 31 న ప్రకటించింది, దానితో పాటుగా, ఆ సమయంలో మొబైల్ ఫోన్ల మొత్తం జాబితా విడుదలయింది.దీనితో పాటుగా జూన్ 1 న ఈ ప్లాట్ ఫార్మ్ ను ప్రారంభించారు.
SurveyPaytm వద్ద కనిపించే ఎలక్ట్రానిక్స్ డీల్స్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇప్పుడు కొన్ని స్మార్ట్ ఫోన్స్ పై బీటా వెర్షన్ పని చేస్తుంది ,. ఈ స్మార్ట్ఫోన్లలో,Mi MIX 2, Mi 6, Mi 5s Plus, Mi 5s, Mi 5, Mi 4, Mi 3, Mi Note 2, Mi Max 2, Mi Max, Redmi Note 5 ఇండియా , Redmi Note 5 Pro, Redmi Note 5A, Redmi Note 5A Prime, Redmi Note 4 MTK, Redmi Note 4X, Redmi Note 3 Qualcomm, Redmi 5, Redmi 5A, Redmi 4, Redmi 4A, Redmi 3S, Redmi Y2, Redmi Y1 Lite, Redmi Y1 లు వున్నాయి.
Xiaomi లో, మీరు డిజైన్ లో మార్పులు చాలా చూస్తారు,దీనితో పాటు సంస్థ AI ఇంటిగ్రేషన్ పై మరింత శ్రద్ధ వహిస్తున్నారు ఈ కొత్త ROM లో అత్యంత అద్భుతమైన లక్షణం దాని AI పోర్ట్రైట్ మోడ్. బొకే ఇమేజెస్ సామర్థ్యాన్ని పెంచుతుందని, ఇది కాకుండా, ఒకే లేదా డ్యూయల్ కెమెరాలతో పనిచేయబోతుందని కంపెనీ తెలిపింది.
Paytm వద్ద కనిపించే ఎలక్ట్రానిక్స్ డీల్స్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile