Flipkart సేల్ చివరి రోజు బెస్ట్ శామ్సంగ్ 5G ఫోన్ పైన బిగ్ డీల్.!

HIGHLIGHTS

Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది

ఈ సేల్ చివరి రోజు శామ్సంగ్ 5G ఫోన్ పైన బిగ్ డీల్ ప్రకటించింది

ఈ అఫర్ ద్వారా ఈ ఫోన్ ను చాలా చవక ధరకే పొందవచ్చు

Flipkart సేల్ చివరి రోజు బెస్ట్ శామ్సంగ్ 5G ఫోన్ పైన బిగ్ డీల్.!

Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది. ఈ సేల్ చివరి రోజు శామ్సంగ్ 5G ఫోన్ పైన బిగ్ డీల్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి Samsung Galaxy F13 5G స్మార్ట్ ఫోన్ పైన బిగ్ డీల్ ను అఫర్ చేస్తోంది. ఈ అఫర్ ద్వారా ఈ ఫోన్ ను చాలా చవక ధరకే పొందవచ్చు. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈ 5G స్మార్ట్ ఫోన్ ను ఈ డీల్ ద్వారా కేవలం 11,249 రూపాయల ధరలో పొందవచ్చు. అఫర్ వివరాలను క్రింద చూడవచ్చు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

శామ్సంగ్ గెలాక్సీ F23 5G : ధర మరియు అఫర్స్

శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్టార్టింగ్ వేరియంట్ 4జీబీ మరియు 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ను ఈరోజు కేవలం రూ.12,499 ధరతో అఫర్ చేస్తోంది. ఈ ఫోన్ ను Axis  మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా కొనే వారికి 1,250 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, అన్ని ఆఫర్లను కలిపితే ఈ ఫోన్ ను కేవలం రూ.11,249 రూపాయల ధరలో పొందవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ F23 5G: స్పెక్స్

శామ్సంగ్ గెలాక్సీ F23 5G స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల FHD+ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 750G 5G చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది మరియు One UI 4.1 సాఫ్ట్ వేర్ తో వుంటుంది.

కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, 50ఎంపీ మైన్ కెమెరాకి జతగా 8ఎంపి అల్ట్రా వైడ్ డెప్త్ మరియు 2ఎంపీ డెప్త్ కెమెరా ఉంటుంది.  ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 8ఎంపీ సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ బాక్స్ తో పాటుగా ఛార్జర్ ను మాత్రం శామ్సంగ్ అందించదు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo