కేవలం 11 వేలకే లేటెస్ట్ POCO 5G స్మార్ట్ ఫోన్!! Flipkart ధమాకా అఫర్!!
Poco M3 Pro 5G స్మార్ట్ ఫోన్ పైన ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది
ఫ్లిప్ కార్ట్ పోకో ఎం3 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ను భారీ డిస్కౌంట్ తో విక్రయిస్తోంది
Poco M3 Pro 5G ఎన్నడూ చూడనంత చవక ధరకే లభిస్తోంది
Poco M3 Pro 5G స్మార్ట్ ఫోన్ పైన ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి పోకో లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ పోకో ఎం3 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ను భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.11,749 రూపాయల ధరకే విక్రయిస్తోంది. అంతేకాదు, SBI క్రెడిట్ కార్డ్ తో స్మార్ట్ ఫోన్ ను కొనేవారికి రూ.750 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. మొత్తంగా, ఈ ఫోన్ ఎన్నడూ చూడనంత చవక ధరకే లభిస్తోంది. Poco 5G స్మార్ట్ ఫోన్ కేవలం బడ్జెట్ ధరలో మీకు భారీ ఫీచర్లతో పాటుగా డ్యూయల్ 5G తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 5G టెక్నాలజీతో అతి తక్కువ ధరలో లభిస్తున్న ఫోనుగా నిలుస్తుంది.
SurveyPOCO M3 Pro 5G: అఫర్ ధర
ఈ ఫోన్ యొక్క అఫర్ ధర విషయానికి వస్తే, 4GB + 64GB బేసిక్ వేరియంట్ ని కేవలం రూ.11,749 రూపాయలకే పొందవచ్చు. ఇందులోనే, హై ఎండ్ వేరియంట్ 6GB + 128GB వేరియంట్ ని రూ.13,749 రూపాయలకే సేల్ ద్వారా లభిస్తోంది. పోకో ఎం3 ప్రో 5G కూల్ బ్లూ, పవర్ బ్లాక్, పోకో ఎల్లో అనే మూడు ఆకర్షిణీయమైన రంగుల్లో లభిస్తుంది. Buy From Here
POCO M3 Pro 5G: స్పెషిఫికేషషన్స్
POCO M3 Pro 5G యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల FHD + రిజల్యూషన్ డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90 Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది. అధనముగా, ఈ డిస్ప్లే డైనమిక్ స్విచ్ ఫీచర్ మరియు 1,500: 1 కాంట్రాస్ట్ రేషియోకు మద్దతు ఇస్తుంది.ఇక ఫోన్ ప్రాసెసర్ పరంగా, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC తో వస్తుంది, ఇది 6GB RAM వరకు మరియు 128GB వరకు స్టోరేజ్ తో జతగా వస్తుంది.
ఇందులోని కెమెరా సెటప్, వెనుక భాగంలో ట్రిపుల్-లెన్స్ సెటప్ ఉంది, ఇందులో ఎఫ్ / 1.79 ఎపర్చర్ తో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. అలాగే, ఎఫ్ / 2.4 ఎపర్చర్ తో 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్ తో మరో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ కెమెరా నైట్ మోడ్, AI కెమెరా 5.0, మూవీ ఫ్రేమ్, టైమ్ లాప్స్, స్లో మోషన్ వీడియో మరియుమ్యాక్రో మోడ్‌తో సహా అనేక ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.
సెల్ఫీల కోసం, మూవీ ఫ్రేమ్ వంటి ఫీచర్లకు మద్దతునిచ్చే f / 2.0 ఎపర్చర్ తో 8 మెగాపిక్సెల్ లెన్స్ ఉంది. ఇది కాకుండా, పోకో ఎం 3 ప్రో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు AI ఫేస్ అన్ లాక్ తో వస్తుంది. ఈ పోకో ఎం 3 ప్రో 5 జి స్మార్ట్ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిచ్చే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అందించబడింది.