Flipkart Big Dussehra Sale ను అక్టోబర్ 22 నుండి అక్టోబర్ 29 వరకూ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ నుండి భారీ డీల్స్ మరియు ఆఫర్లను అందిస్తున్నట్లు కూడా ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. ఈరోజు ఈ సేల్ నుండి స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికి టాప్ స్మార్ట్ ఫోన్ డీల్ ను కూడా అందించింది. పోకో భారీ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ కి పరిచయం చేసిన POCO F5 5G పైన ఈ ధమాకా ఆఫర్ ను అందించింది.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart Big Dussehra Sale offer on POCO F5 5G
ఫ్లిప్ కార్ట్ బిగ్ దసరా సేల్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ పోకో ఎఫ్5 5జి స్మార్ట్ ఫోన్ ను 31% డిస్కౌంట్ తో రూ. 23,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ ఫోన్ పైన ఎక్స్ చేంజ్ బోనస్ మరియు బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. ఈ ఆఫర్లతో ఈ ఫోన్ మరింత తక్కువ ధరకే అందుకోవచ్చు. Buy From Here
పోకో ఎఫ్5 5జి స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో భారీ ఫీచర్లతో అడుగుపెట్టింది. ఈ ఫోన్ క్వాల్కమ్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 7+Gen 2 ను అందించింది పోకో మరియు దీనికి జతగా 8GB LPDDR5 ర్యామ్ మరియు 256 GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ పోకో ఫోన్ 6.67 ఇంచ్ 12-bit AMOLED Panel ని కలిగి వుంది మరియు ఇది Dolby Vision, HDR 10+ సపోర్ట్ లతో కలిగి వుంది.
పోకో ఎఫ్5 5జి ప్రత్యేకతలు
ఈ ఫోన్ లో వెనుక 64MP (OIS) + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ ను 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో కలిగి వుంది మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ Android 13 OS పైన పని చేస్తుంది. ఈ ఫోన్ ను Hi-Res Audio మరియు Dolby Atmos సపోర్ట్ తో పాటుగా 5000 mAh బిగ్ బ్యాటరీని 67W టర్బో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో పోకో అందించింది.