Amazon Extra Happiness Days Sale నుండి Lava Agni 2 స్మార్ట్ ఫోన్ పైన ధమాకా ఆఫర్.!
ఈరోజు నుండి మొదలైన Amazon Extra Happiness Days Sale
ఈ సేల్ నుండి Lava Agni 2 స్మార్ట్ ఫోన్ పైన టాప్ డీల్ అందించింది
రూ. 750 రూపాయల కూపన్ ఆఫర్ ను కూడా అందించింది
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి మరిన్ని ఆఫర్లతో Amazon Extra Happiness Days Sale ను వచ్చింది. ఈరోజు నుండి మొదలైన ఈ సేల్ నుండి భారీ డీల్స్ మరియు ఆఫర్లను అమేజాన్ తీసుకు వచ్చింది. ఈ సేల్ నుండి అందిస్తున్న స్మార్ట్ ఫోన్ ఆఫర్లలో ప్రముఖ భారతీయ మొబైల్ తయారీ సంస్థ Lava యొక్క లేటెస్ట్ బడ్జెట్ 5G Phone, Lava Agni 2 స్మార్ట్ ఫోన్ పైన అందించిన ఆఫర్ చెప్పుకోతగినది. మరి అమేజాన్ అందిస్తున్న ఈ బెస్ట్ ఆఫర్ ఏమిటో తెలుసుకుందామా.
SurveyAmazon Extra Happiness Days Sale Lava Agni 2 offer
అమేజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి ఈరోజు లావా అగ్ని 2 5జి స్మార్ట్ ఫోన్ ను 23% డిస్కౌంట్ తో కేవలం రూ. 19,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.ఈ ఫోన్ డీల్ మరింత గొప్పగా ఉంచడానికి వీలుగా రూ. 750 రూపాయల కూపన్ ఆఫర్ ను కూడా అందించింది. అంతేకాదు, HDFC బ్యాంక్ మరియు OneCard క్రెడిట్ కార్డ్స్ తో ఈ ఫోన్ ను కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ ను కూడా అమేజాన్ అఫర్ చేస్తోంది. ఆఫర్ ధరతో ఈ ఫోన్ కొనడానికి Buy From Here పైన నొక్కండి నొక్కండి.
Also Read : Whatsapp New ఫీచర్: వాట్సాప్ లో మరోక ఉపయోగకరమైన ఫీచర్.!
లావా అగ్ని 2 5జి ప్రత్యేకతలు
ఇక లావా అగ్ని 2 5జి ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.7 ఇంచ్ 120Hz Curved AMOLED డిస్ప్లేని In-Display ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ MediaTek పవర్ ఫుల్ బడ్జెట్ 5జి ప్రోసెసర్ Dimensity 7050 తో పని చేస్తుంది.దీనికి జతగా 8GB + 256 GB హెవీ స్టోరేజ్ కూడా ఉన్నాయి.

ఈ ఫోన్ లో లావా పెద్ద 1.0µm Pixel 50MP క్వాడ్ కెమేరా రియర్ కెమేరా సిస్టం ను అందించింది మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ లావా స్మార్ట్ ఫోన్ బ్లోట్ వేర్ ఫ్రీ Clean Android 13 OS పైన పని చేస్తుంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చెయ్యగల 66W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4700 mAh బ్యాటరీతో లావా అందించింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile