హానర్ GALA సేల్ : 5 వ వార్షికోత్సవ పురస్కార సందర్భంగా హానర్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లు మరియు ఆఫర్లు

Updated on 05-Apr-2019
HIGHLIGHTS

ఈ సేల్ ఏప్రిల్ 8 నుండి 12 వ తేదీ వరకు Flipkart నుండి జరగనుంది.

ఈ సేల్ ని "హానర్ గలా సేల్" గా అభివర్ణించింది. ఈ సేల్ ఏప్రిల్ 8 నుండి 12 వ తేదీ వరకు Flipkart నుండి జరగనుంది. హానర్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల కోసం తన వైబ్సైట్ పైన ప్రత్యకంగా ఒక పీజీని కూడా నిర్వహిస్తోంది. ఈ సేల్ కోసం అందించిన ప్రత్యేకమైన పేజీలో, ఈ సేల్ నుండి హానర్ యొక్క సరికొత్త ట్రెండీ స్మార్ట్ ఫోన్ల పైన  భారీ డిస్కౌంట్లను అందిచనున్నట్లు చెబుతోంది.

ఇందులో భాగంగా, ముందు మరియు వేనుక డ్యూయల్ కెమెరాలను కలిగిన, హానర్ 9 లైట్ స్మార్ట్ యొక్క 3GB మరియు 32GB వేరియంట్ కేవలం రూ. 7,999 ధరతో మరియు 4GB మరియు 64GB వేరియంట్ కేవలం రూ. 9,999 ధరతో ఈ సేల్ ద్వారా అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఇటీవల హానర్ నుండి విడుదలైన స్మార్ట్ ఫోన్ అయినటువంటి, హానర్ 10 లైట్ యొక్క 3GB మరియు 32GB వేరియంట్ రూ.13,999 ధరతో విడుదలవ్వగా, ఈ సేల్ ద్వారా కేవలం రూ.11,999 ధరతో అందిస్తోంది.             

అలాగే, హానర్ 9N యొక్క 3GB మరియు 32GB వేరియంట్ రూ.13,999 ధరతో విడుదలవ్వగా, ఈ సేల్ ద్వారా కేవలం రూ. 8,999 ధరతో అందిస్తోంది.              ఇక ఈ సేల్ నుండి ఎంచుకున్న స్మార్ట్ ఫోన్ వేరియంట్ ని బట్టి 3 నెలల నుండు 6 నెలల వరకు No  Cost EMIని కూడా అందిస్తోంది. కాబట్టి, ఎటువంటి వడ్డీ చెల్లించాల్సినటువంటి, సులభవాయిదాలలో ఏ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. అదనంగా, ఆక్సిస్ బ్యాంకు యొక్క Buzz Credit కార్డుతో కొనుగోలు చేసేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, ఎక్స్చేంజి అఫర్ కూడా అందుబాటులో వుంది, ఇందులో కూడా చాల గొప్ప డిస్కౌంట్ అందిస్తోంది. 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :