Nothing Phone (3a) పై ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ అందుకోండి.!

HIGHLIGHTS

నథింగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ లిమిటెడ్ పిరియడ్‌ ఆఫర్ ప్రకటించింది

Nothing Phone (3a) ను కేవలం 20,000 రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం

ఈ స్మార్ట్ ఫోన్ పై 4,000 రూపాయలు గొప్ప డిస్కౌంట్ అందుకునే బెస్ట్ ఆఫర్లు అందించింది

Nothing Phone (3a) పై ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ అందుకోండి.!

Nothing Phone (3a) : నథింగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ లిమిటెడ్ పిరియడ్‌ ఆఫర్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన ఆఫర్లతో ఈ నథింగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను కేవలం 20,000 రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ పై 4,000 రూపాయలు గొప్ప డిస్కౌంట్ అందుకునే బెస్ట్ ఆఫర్లు అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nothing Phone (3a) : లిమిటెడ్ పీరియడ్ ఆఫర్

నథింగ్ ఫోన్ 3a ఫ్లిప్ కార్ట్ నుంచి రూ . 24,999 ప్రారంభ ధరతో లిస్ట్ అయ్యింది. అలాగే, ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ రూ. 26,999 రూపాయల ఆఫర్ ధరతో లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు రెండు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 2,000 భారీ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది.

Nothing Phone (3a) Flipkart deal

అంతేకాదు, ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల HDFC క్రెడిట్, డెబిట్, EMI, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు తో పాటు Flipkart Axis క్రెడిట్ కార్డ్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ నథింగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 20,999 ప్రారంభ ధరలో లభిస్తుంది. అలాగే, హై ఎండ్ ఫోన్ రూ. 22,999 ధరలో అందుకోవచ్చు.

Also Read: Google Pixel 10 Pro : లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన గూగుల్.!

Nothing Phone (3a) : ఫీచర్లు

నథింగ్ ఫోన్ 3a ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ మరియు 256 జీబీ స్టోరేజ్ అప్షన్లు అందిస్తుంది. అలాగే, ఈ ఫోన్ 20 జీబీ వరకు ర్యామ్ బూస్ట్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.7 ఇంచ్ AMOLED Flexible LTPS డిస్ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో గొప్ప ట్రిపుల్ రియర్ కెమెరా మరియు సెల్ఫీ కెమెరా అందించింది. ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్, 50MP (2x టెలిఫోటో) మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు గొప్ప ఫోటోలు అందించే సత్తా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo