8,888 రూ లకు Elephone G7 లాంచ్
By
PJ Hari |
Updated on 09-Jul-2015
HIGHLIGHTS
ఆక్టో కోర్ ప్రొసెసర్, 13MP కెమేరా
చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్, Elephone, ఇండియాలో G7 పేరుతో కొత్త మోడల్ ను లాంచ్ చేసింది. లెనోవో K3 నోట్ (9,999 రూ) కు పోటీ ఇచ్చేటట్టుగా ఉంది.
Survey✅ Thank you for completing the survey!
Elephone G7 స్పెసిఫికేషన్స – డ్యూయల్ స్టాండ్ బై డ్యూయల్ మైక్రో సిమ్, 5.5 HD IPS డిస్ప్లే, 1.4 GHz ఆక్టో కోర్ మీడియా టెక్ MT6592M ప్రొసెసర్, 1GB ర్యామ్, 13MP ఆటో ఫోకస్ డ్యూయల్ LED ఫ్లాష్ రేర్ మరియు 8MP ఫ్రంట్ ఫెసింగ్ కెమేరాస్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 64 GB అదనపు స్టోరేజ్ సదుపాయం, 5.5 mm థిక్నెస్, 156 గ్రా బరువు, 2050 mah బ్యాటరీ
ఇది స్నాప్ డీల్ లో ఎక్స్క్లూజివ్ గా 8,888 రూ లకు ఈ లింక్ లో దొరుకుతుంది. బ్లాక్, గోల్డ్, వైట్ కలర్స్ లో లభ్యమవుతుంది Elephone G7.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile