Amazon Sale: ఈ iPhone డీల్స్ ఈరోజు మిస్సయితే మళ్ళి తిరిగిరావు

HIGHLIGHTS

iPhone అభిమానుల కోసం భారీ డీల్స్

ఐఫోన్ కొనాలనుకునేవారికి మంచి అవకాశం

ఐఫోన్స్ పైన గొప్ప డిస్కౌంట్

Amazon Sale: ఈ iPhone డీల్స్ ఈరోజు మిస్సయితే మళ్ళి తిరిగిరావు

అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు ముగుస్తుందనగా iPhone అభిమానుల కోసం భారీ డీల్స్ ప్రకటించింది. ఈ సేల్ నుండి ఐఫోన్ కొనాలనుకునేవారికి మంచి అవకాశం. ఎందుకంటే, చాలా ఐఫోన్స్ పైన గొప్ప డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. అందుకే, ఐఫోన్ అభిమానుల కోసం మంచి డీల్స్ జాబితాను ఇక్కడ అందించాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Apple iPhone XR (64GB) – Black

అఫర్ ధర: రూ.38,999

Apple iPhone XR బడ్జెట్ ధరలో వచ్చిన ఐఫోన్. ఈ ఫోన్ తక్కువ ధరలో వచ్చిన పెద్ద డిస్ప్లే ఐఫోన్ గా చెప్పవచ్చు. అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈ ఐఫోన్ ను 19% డిస్కౌంట్ మరియు SBI 10% బ్యాంక్ అఫర్ తో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లతో సేల్ చేస్తోంది. ఈ ఫోన్ A12 బయోనిక్ చిప్, 12MP సింగిల్ కెమెరా మరియు 6.1 లిక్విడ్ రెటీనా డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్లతో ఉంటుంది. Buy From Here           

Apple iPhone 11 (64GB) – Purple

అఫర్ ధర: రూ.50,999

బడ్జెట్ ధరలో డ్యూయల్ రియర్ కెమెరాతో వచ్చిన ఐఫోన్ గా Apple iPhone 11 గురించి చెప్పొచ్చు. ఈ ఫోన్ తక్కువ ధరలో వచ్చిన పెద్ద డిస్ప్లే మరియు డ్యూయల్ కెమెరా ఐఫోన్. అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈ ఐఫోన్ ను 7% డిస్కౌంట్ మరియు SBI 10% బ్యాంక్ అఫర్ తో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లతో సేల్ చేస్తోంది. ఈ ఫోన్ A13 బయోనిక్ చిప్, 12MP డ్యూయల్ కెమెరా మరియు 6.1 లిక్విడ్ రెటీనా డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్లతో ఉంటుంది. Buy From Here         

Apple iPhone 12 (128GB) – Blue

అఫర్ ధర: రూ.72,999

బడ్జెట్ ధరలో డ్యూయల్ రియర్ కెమెరా మరియు సూపర్ రెటీనా XDR డిస్ప్లేతో  వచ్చిన ఐఫోన్ గా Apple iPhone 12 గురించి చెప్పొచ్చు. ఈ ఫోన్ తక్కువ ధరలో వచ్చిన పెద్ద డిస్ప్లే మరియు డ్యూయల్ కెమెరా ఐఫోన్. అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈ ఐఫోన్ ను 14% డిస్కౌంట్ మరియు SBI 10% బ్యాంక్ అఫర్ తో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లతో సేల్ చేస్తోంది. ఈ ఫోన్ A14 బయోనిక్ చిప్, 12MP డ్యూయల్ కెమెరా మరియు 6.1 సూపర్ రెటీనా XDR డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్లతో ఉంటుంది. Buy From Here

New Apple iPhone 12 Pro Max

అఫర్ ధర: రూ.1,18,900

ఈ హై ఎండ్ ఆపిల్ ఐఫోన్ భారీ ఫీచర్లను కలిగివుంటుంది. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా మరియు సూపర్ రెటీనా XDR డిస్ప్లేతో  వచ్చిన ఐఫోన్. ఈ ఫోన్ రేటు విషయంగా ఎక్కువగా ఉంటుంది కానీ ఈ ఫోన్ ఫీచర్లు కూడా అలాగే ఉంటాయి అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈ ఐఫోన్ ను 8% డిస్కౌంట్ మరియు SBI 10% బ్యాంక్ అఫర్ తో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లతో సేల్ చేస్తోంది. ఈ ఫోన్ A14 బయోనిక్ చిప్, 12MP ట్రిపుల్ ప్రో కెమెరా సిస్టం మరియు 6.7 సూపర్ రెటీనా XDR డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్లతో ఉంటుంది. Buy From Here

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile