VR 1X పేరుతో బడ్జెట్ VR హెడ్ సెట్ ను లాంచ్ చేసింది coolpad

VR 1X పేరుతో బడ్జెట్ VR హెడ్ సెట్ ను లాంచ్ చేసింది coolpad

కూల్ ప్యాడ్ ఇండియాలో కొత్తగా VR ను రిలీజ్ చేసింది. దీని పేరు VR 1X. ప్రెస్ కూడా మిగిలిన ఫోన్ బ్రాండెడ్ VR's అంత ఎక్కువుగా లేదు. 6 నెలల వారెంటీ తో 4.7 నుండి 5.7 స్క్రీన్ ఉన్న ప్రతీ  ఫోన్ కు సపోర్ట్ చేస్తుంది.

1X ప్రెస్ - 999 రూ. అమెజాన్ లో ఆల్రెడీ ఈ లింక్ లో సేల్స్ అవుతుంది. ఇది కార్డు బోర్డు based VR కాదు. అంటే కంప్లైట్ గా VR ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీ ఫోనులో gyroscope సెన్సార్ ఉంటే.

gyroscope లేని ఫోనులకు కూడా పనిచేస్తుంది కానీ 360 వీడియోస్ అండ్ VR గేమింగ్ వంటివి పనిచేయవు. కేవలం థియేటర్ mode మూవీ వాచింగ్ అండ్ 3D సినిమాలకే పనిచేస్తుంది.

అమెజాన్ లో ఈ లింక్ లో సెల్ అవుతుంది VR. అదనపు డీటేల్స్ కూడా అదే లింక్ లో చూడగలరు. అసలు VR అంటే ఏమిటి, ఏ ఫోనుకు పనిచేస్తుంది? ఏలా పనిచేస్తుంది? దీనిలో ఉండే కొత్త అనుభూతులు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో తెలుసుకోగలరు.

PJ Hari

PJ Hari

PJ Hari Gadget Geek. Movie Buff. Non fiction Books

View full profile