8,199 రూ లకు Coolpad Note 5 Lite 3GB RAM ఫోన్

Updated on 17-Mar-2017
HIGHLIGHTS

ఆన్లైన్ షాపింగ్ వెబ్సైటు అమెజాన్ నందు మార్చ్ 21 నుంచి అమ్మకాలు మొదలు

8,199  రూ  లకు  Coolpad Note 5 Lite 3GB RAM  ఫోన్ 

ఆన్లైన్  షాపింగ్ వెబ్సైటు అమెజాన్  నందు  మార్చ్ 21 నుంచి  అమ్మకాలు  మొదలు 

Coolpad నోట్  5 లైట్ స్మార్ట్ఫోన్ భారతదేశం లో ప్రారంభించబడింది. కేవలం  8,199  రూ  లకు  Coolpad Note 5 Lite ఫోన్ అందుబాటులో  కలదు. 
మరియు  ఈ స్మార్ట్ఫోన్  గోల్డ్  మరియు గ్రే  కలర్స్  లో మనకు  అందుబాటులో  ఉంటుంది . ఆన్లైన్  షాపింగ్ వెబ్సైటు అమెజాన్  నందు  మార్చ్ 21 నుంచి  అమ్మకాలు  మొదలవనున్నాయి. 

Coolpad Note 5 Lite  ఫీచర్స్  మీద  ఓ  లుక్కేసినట్లయితే  కనుక 5 ఇంచెస్  HD డిస్ప్లే ఇవ్వబడింది. రెసొల్యూషన్  1280 x 720 పిక్సెళ్ళు మరియు ఒక 2.5D కర్వ్డ్  గ్లాస్  ఉంది. మీడియా టెక్ MT6735 క్వాడ్-కోర్ ప్రాసెసర్ మరియు మాలి 450 GPU కూడాఇవ్వబడింది. Coolpad నోట్ 5 లైట్  లో 3GB RAM మరియు  16GB ఇంటర్నల్  స్టోరేజ్ ఇవ్వబడింది. స్టోరేజ్  ను  మైక్రో SD కార్డ్ ద్వారా 64GB వరకు ఎక్స్ పాండ్  చేయవచ్చు. 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా మరియు 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా   అమర్చారు. ఫ్లాష్ తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు . ఇది Android 6.0 మార్ష్మల్లౌ ఆపరేటింగ్ సిస్టమ్  ఫై పనిచేస్తుంది. ఇక  బ్యాటరీ  చూస్తే  2500mAh బ్యాటరీ  . ఈ ఫోన్ 4G LTE, వై-ఫై, బ్లూటూత్ V4.0 ఉంది OTG మరియు  డ్యూయల్ సిమ్ వంటి లక్షణాలతో అమర్చారు.  ఒక ఫింగర్  ప్రింట్  సెన్సార్ ఉంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :