మెటల్ బాడీ, 3GB ర్యామ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ తో మైక్రో మాక్స్ కాన్వాస్ 6 స్మార్ట్ ఫోన్ లాంచ్

మెటల్ బాడీ, 3GB ర్యామ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ తో మైక్రో మాక్స్ కాన్వాస్ 6 స్మార్ట్ ఫోన్ లాంచ్

13,999 రూ లకు మైక్రో మాక్స్ ఈ రోజు Canvas 6 స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది ఇండియాలో.  దీనిలోని హై లైట్స్ 3GB ర్యామ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ 32GB ఇంబిల్ట్ స్టోరేజ్.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇది మార్చ్ నెలలో ప్రవేశ పెట్టడం జరిగింది కాని ఇంతవరకూ సేల్స్ కాలేదు. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ ద్వారా సెల్ కానుంది. అలాగే కంపెని వెబ్ సైట్ లో కూడా సేల్స్ జరుపుకుంటుంది ఈ లింక్ లో.

స్పెసిఫికేషన్స్..

  • 5.5 in ఫుల్ HD IPS డిస్ప్లే
  • ఫుల్ మెటల్ బాడీ
  • ఫింగర్ ప్రింట్ స్కానర్
  • Tru-octa కోర్ మీడియా టెక్ 1.3GHz MT6753 ప్రొసెసర్ (ఇది కూల్ ప్యాడ్ నోట 3 లైట్ లో ఉంది)
  • 3GB ర్యామ్
  • 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 128GB SD కార్డ్ సపోర్ట్
  • డ్యూయల్ సిమ్ – 4G LTE సపోర్ట్
  • 13MP LED ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా
  • 3000 mah బ్యాటరీ
  • ఆండ్రాయిడ్ 5.1 OS

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo