చౌకగా 4G స్మార్ట్ ఫోన్స్

చౌకగా 4G స్మార్ట్ ఫోన్స్
HIGHLIGHTS

వీటన్నినీ మీరు wishnbuy.com లో కొనవచ్చు.

ఈరోజు  మేము  మీకోసం మంచి  చవకైన  4G  స్మార్ట్  ఫోన్స్  తీసుకువచ్చాము.   అవి కూడా  మీ బడ్జెట్  లో  లభిస్తున్నాయి.  ఈ స్మార్ట్  ఫోన్స్  లో  4G  నే  కాకుండా  ఇంకా  బెటర్  ఫీచర్స్  గూర్చి  చెప్పబోతున్నాము.  వీటన్నినీ  మీరు  wishnbuy.com  లో కొనవచ్చు. 

Intex Aqua Amaze Plus (Black)

ఈ స్మార్ట్  ఫోన్  4.7- ఇంచెస్  HD IPS  డిస్ప్లే  కలిగి  వుంది.  దీనిలో  4G  సపోర్ట్ కలదు . దీనిలో  5  ఎంపీ  రేర్  కెమెరా  మరియు   ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  యెవ్వబడ్డాయి. మరియు  2000mAh  బ్యాటరీ  కూడా  ఇవ్వబడింది.  1GB రామ్  మరియు 8GB  ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడ్డాయి.  దీని  స్టోరేజ్  ని   మైక్రో  sd  ద్వారా' 64GB  వరకు ఎక్స్  పాండ్  చేయవచ్చు . దీని  ధర  Rs. 5,349 

Intex Aqua Lions 4G (Champagne)

 ఈ  స్మార్ట్  ఫోన్  5- ఇంచెస్  డిస్ప్లే  తో వస్తుంది. దీనిలో  ఆండ్రాయిడ్   మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం  పై  పనిచేస్తుంది.' మరియు  1.3GHz  క్వాడ్  కోర్  ప్రోసెసర్  కూడా  ఇవ్వబడింది.  1GB  ram  మరియు  8GB  ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడ్డాయి.  64GB  వరకు ఎక్స్ పండబుల్ . దీని ధర  Rs. 4,999

intex Aqua 4.0 4G (Blue)

 ఈ ఫోన్  మీకు  4G  సపోర్ట్  తో వస్తుంది.దీని ధర  Rs. 3799  దీనిలో  మీకు  4- ఇంచెస్  డిస్ప్లే  కలదు  AMOLED . ఆండ్రాయిడ్ 6.0  మార్షమేల్లౌ  ఆపరేటింగ్ సిస్టం  పై  పనిచేస్తుంది . దీనిలో 1.3GHz  క్వాడ్  కోర్  ప్రోసెసర్ ,4GB  ram  ఇవ్వబడ్డాయి. 

Intex Aqua Classic (Grey, 8 GB)

ఇది  3జి  స్మార్ట్  ఫోన్ 
 ఈ  స్మార్ట్  ఫోన్ లో మీకు  5- ఇంచెస్  డిస్ప్లే  లభిస్తుంది.  5  ఎంపీ  రేర్  కెమెరా  2100mAh  బ్యాటరీ . 1GB RAM  మరియు  8GB  ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడ్డాయి.  wishnbuy.com లో  Rs. 3999  లో లభ్యం.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo