flipkart బిగ్ షాపింగ్ డేస్ లో మొదలైన స్మార్ట్ ఫోన్ డీల్స్

flipkart బిగ్ షాపింగ్ డేస్ లో మొదలైన స్మార్ట్ ఫోన్ డీల్స్

May 25, 26, 27 తేదిలలో ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ చేస్తుంది. ప్రతీ సంవత్సరం లానే ఈ ఇయర్ కూడా మంచి డిస్కౌంట్స్ కూడా ఇస్తుంది.

ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ పై మొదటి రోజు స్టార్ట్ చేసిన దీల్స్ చూడండి..

  • సిటీ బ్యాంక్ డెబిట్ అండ్ క్రెడిట్ users కు 10 పర్సెంట్ అదనంగా క్యాష్ బ్యాక్ వస్తుంది ఏ ఐటెం కొన్నా.
  • LeEco Le 1S Eco కొంటే 1,300 రూ ఇయర్ ఫోన్స్ , బ్యాక్ కవర్, 4,900 మెంబర్ షిప్ ఫ్రీ
  • VU 40 in LED టీవీ 21 వేల రూ లకు వస్తుంది.- 2000 రూ డిస్కౌంట్
  • లెనోవో వైబ్ K5 ప్లస్ పై ఫ్లాట్ 500 రూ డిస్కౌంట్
  • ANT VR పై 300 రూ డిస్కౌంట్
  • లెనోవో K3 నోట్ పై 1,500 ఫ్లాట్ డిస్కౌంట్. 6,500 రూ తగ్గింపు తో exchange కూడా ఉంది.
  • లెనోవో వైబ్ P1M పై ఫ్లాట్ 1000 రూ డిస్కౌంట్. 5,500 రూ తగ్గింపు తో exchange కూడా ఉంది.
  • సామ్సంగ్ గెలాక్సీ J5, J7 2016 మోడల్స్ పై exchange ఆఫర్ 11 వేల నుండి 13 వేల వరకూ వాస్తుంది.
  • సామ్సంగ్ గెలాక్సీ On 7 పై కూడా exchange ఆఫర్ ఉంది.
  • 3GB ర్యామ్ తో 10 వేల లోపు  రీసెంట్ గా రిలీజ్ అయిన మైక్రో మాక్స్ evok exchange ఆఫర్ తో వస్తుంది.
  • moto X ప్లే 2,500 రూ ఫ్లాట్ డిస్కౌంట్.
  • moto 360 వాచ్ పై 1000 రూ డిస్కౌంట్.
PJ Hari

PJ Hari

PJ Hari Gadget Geek. Movie Buff. Non fiction Books

View full profile