ViVo ఫోన్ల పైన భారీ డిస్కౌంట్ : 4,000 నుండి 8,000 రూపాయల వరకు డిస్కౌంట్

HIGHLIGHTS

అమేజాన్ ఇండియా ViVo ఫోన్ల పైన భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

ఇప్పుడు అమేజాన్ ఇండియా తన ఆన్లైన్ ప్లేట్ ఫారం పైన ViVo బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వాటిలో 4,000 నుండి 8,000 రూపాయల వరకు డిస్కౌంట్ అందుకున్న స్మార్ట్ ఫోన్లను ఎంచుకొని మీకోసం ఒక జాబితాగా అందిస్తున్నాము. ఈ సామ్రాట్ ఫోన్లు అన్ని కూడా ఇటీవలే విడుదలైనవి మరియు మంచి ప్రత్యేకతలతో ఆకట్టుకుంటాయి. ఈ జాబితాలో మీకు నచ్చిన ఫోన్ను ఇక్కడ మేము అందించిన జాబితాలో మీకు నఃసి స్మార్ట్ ఫోన్ను ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా నేరుగా చూడవచ్చు. అలాగే, కొనుగోలు చేయదలచిన వారు LINK పైన నొక్కడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.                      

Vivo V15 Pro (Topaz Blue, 6GB RAM, 128GB Storage)

ఈ Vivo V15 Pro స్మార్ట్ ఫోన్ ఇటీవల విడుదలయ్యింది మరియు ఇది ఒక పాప్ అప్ సెల్ఫీతో అబ్బురపరుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ. 32,990 గా ఉందా దీనిపైన  4,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఈ డీల్ ద్వారా మీరు ఏ స్మార్ట్ ఫోన్ను రూ. 28,990 ధరతో కొనవచ్చు.అదనంగా, YES బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో EMI ఎంపికతో కోనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ మరియు జియో వివో క్రికెట్ అఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ( LINK

Vivo V9Pro (Black, 6GB RAM, Snapdragon 660AIE)

ఈ Vivo V9Pro  స్మార్ట్ ఫోన్ ఇటీవల విడుదలయ్యింది మరియు ఇది మంచి కెమేరా ఫీచర్లతో వస్తుంది మరియు 6GB ర్యామ్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ.19,990 గా ఉందా దీనిపైన  4,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఈ డీల్ ద్వారా మీరు ఏ స్మార్ట్ ఫోన్ను రూ.15,990 ధరతో కొనవచ్చు.అదనంగా, YES బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో EMI ఎంపికతో కోనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ మరియు జియో వివో క్రికెట్ అఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ( LINK

Vivo V11 (Starry Night Black) with Offers

ఈ Vivo V11  స్మార్ట్ ఫోన్ కూడా మంచి కెమేరా ఫీచర్లతో వస్తుంది మరియు 6GB ర్యామ్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ.24,990 గా ఉందా దీనిపైన  5,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఈ డీల్ ద్వారా మీరు ఏ స్మార్ట్ ఫోన్ను రూ.19,990 ధరతో కొనవచ్చు.అదనంగా, YES బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో EMI ఎంపికతో కోనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ మరియు జియో వివో క్రికెట్ అఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ( LINK

Vivo NEX (Black, 8GB RAM, 128GB Storage)

ఈ Vivo NEX స్మార్ట్ ఫోన్ ఇటీవల విడుదలయ్యింది మరియు ఇది ఒక పాప్ అప్ సెల్ఫీతో అబ్బురపరుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ. 47,990  గా ఉందా దీనిపైన  8,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఈ డీల్ ద్వారా మీరు ఏ స్మార్ట్ ఫోన్నురూ. 39,990 ధరతో కొనవచ్చు.అదనంగా, YES బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో EMI ఎంపికతో కోనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ మరియు జియో వివో క్రికెట్ అఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ( LINK

Vivo Y83 Pro (Black, 4GB RAM, 64GB Storage)

Vivo Y83 Pro స్మార్ట్ ఫోన్ కెమేరాలు మరియు డిజైన్ పరంగా బాగుంటుంది మరియు ఇది 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజితో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ. 16,990  గా ఉందా దీనిపైన  3,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఈ డీల్ ద్వారా మీరు ఏ స్మార్ట్ ఫోన్నురూ. 13,990 ధరతో కొనవచ్చు.అదనంగా, YES బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో EMI ఎంపికతో కోనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ మరియు జియో వివో క్రికెట్ అఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ( LINK )

Vivo Y93 (Starry Black, 3GB RAM, 64GB Storage)

ఈ Vivo Y93  స్మార్ట్ ఫోన్ కెమేరాలు మరియు డిజైన్ పరంగా బాగుంటుంది మరియు ఇది 3GB ర్యామ్ మరియు 64GB స్టోరేజితో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ. 14,990  గా ఉందా దీనిపైన  2,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఈ డీల్ ద్వారా మీరు ఏ స్మార్ట్ ఫోన్నురూ. 12,990 ధరతో కొనవచ్చు.అదనంగా, YES బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో EMI ఎంపికతో కోనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ మరియు జియో వివో క్రికెట్ అఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ( LINK

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :