శామ్సంగ్ గెలాక్సీ M 20 పైన భారీ డిస్కౌంట్

HIGHLIGHTS

ముందుగా 10,990 రుపాయల్ ప్రారంభదరతో విడుదలైనటువంటి ఈ స్మార్ట్ ఫోన్ ఆపిన 1000 రూపాయల భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

ఇటీవల గొప్ప అంచనాలతో మరియు మంచి ఫీచర్లతో  మార్కెట్లోకి శామ్సంగ్ తన గెలాక్సీ M సిరిస్ నుండి వచ్చినటువంటి,  గెలాక్సీ M20 స్మార్ట్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ముందుగా 10,990 రుపాయల్ ప్రారంభదరతో విడుదలైనటువంటి ఈ స్మార్ట్ ఫోన్ ఆపిన 1000 రూపాయల భారీ డిస్కౌంట్ అందిస్తోంది  ఇప్పుడు Amazon.in ద్వారా కేవలం రూ.9,999  ధరతో M20 ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. 

శామ్సంగ్ గెలాక్సీ M 20 ధర

1. శామ్సంగ్ గెలాక్సీ M20 ( 3GB + 32GB వేరియంట్) ధర – Rs. 9,990

2. శామ్సంగ్ గెలాక్సీ M20 ( 4GB + 64GB వేరియంట్) ధర – Rs. 11,990

శామ్సంగ్ గెలాక్సీ M20 స్పెసిఫికేషన్స్

ఇక గెలాక్సీ M20 గురించి చూస్తే , ఇది 2340x 1080 రిజల్యూషనుతో, 19.5 :9 యాస్పెక్ట్ రేషియో గల కొంచెం పెద్దదైన ఒక 6.3 – అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా, ఒక  వాటర్ డ్రాప్ నోచ్ వలె కనిపించే, ఇన్ఫినిటీ – V  డిస్ప్లేతో వస్తుంది. ఇది 90% స్క్రీన్ టూ బాడీ రేషియాతో వస్తుంది. ఇది 1.8GHz డ్యూయల్ కొర్ జతగా 1.6 హెక్సాకోర్ కలిపిన, క్లాక్ చేయబడిన Exynos 7904 ఆక్టా కోర్ ప్రాసెసర్ జతగా Mali-G71 MP2 GPU శక్తితో వస్తుంది. ఈ ఫోన్, 3GB + 32GB స్టోరేజి మరియు 4GB + 64GB వంటి రెండు వేరియంట్లలో లభిస్తుంది మరియు ఒక మెమొరీ కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజిని పెంచుకునే వీలును కూడా కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్ VoLTE సిమ్ ఫిచరుతో వస్తుంది.

ఇక కెమేరా విభాగానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుకభాగంలో f/1.9 అపర్చరు గల ఒక 13MP సెన్సారుకు జతగా 120 డిగ్రీల 5MP అల్ట్రా – వైడ్ యాంగిల్ సెన్సరుతో అనుసంధానించిన డ్యూయల్ కెమేరా సేటప్పుతో  వస్తుంది. ముందు, f/2.0 అపర్చరు8 ఒక 8 MP కెమేరాతో వస్తుంది మరియు ముందు ఇన్ డిస్ప్లే ఫ్లాష్ తో వస్తుంది. ఇందులో,  5000mAh బ్యాటరీని అందిచారు మరియు ఇది పేస్ అన్లాక్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్,శామ్సంగ్ v9.5 ఆధారితంగా ఆండ్రాయిడ్ 8.1.0 OS పైన నడుస్తుంది. ఇది ఓషియన్ బ్లూ మరియు చార్ కోల్ బ్లాక్ వంటి రెండు   

 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :