FlipKart మెగా సేల్ మరియు ఇతర సైట్స్ లో ఉన్న బెస్ట్ డీల్స్
ఫ్లిప్ కార్ట్ ఈ రోజు చేస్తున్న ఫ్రీడమ్ సేల్ లో కొన్ని బెస్ట్ డీల్స్
ఫ్లిప్ కార్ట్ ఈ రోజు (7-Aug-2015) ఆగస్ట్ 15th Freedom సేల్ ను అర్ధరాత్రి నుండి స్టార్ట్ చేసింది. అయితే మిగిలిన షాపింగ్ సైట్స్ aug 15th రోజు చేస్తారని ఫ్లిప్ కార్ట్ వాళ్ల కంటే ముందే స్టార్ట్ చేసింది డీల్స్ ను.
ముందుగా Freedom సేల్ లో ఆఫర్స్ అన్నీ యాప్ లోనే, డెస్క్టాప్ లో వర్తించవు, డిస్కౌంట్ ప్రైస్ లు యాప్ లోనే కనిపిస్తాయి. అలాగే మీరు డీల్ బాగుంది అని ఐటెం ను కొనేముందు ఒకసారి E-bay లోకి వెళ్లి ఆ ప్రోడక్ట్ ఎంత ప్రైస్ తో ఉందో చూడండి. e-bay కూడా upto 50% డిస్కౌంట్స్ ఇస్తుంది.
Ebay లో కొనేముందు సెల్లర్ రేటింగ్ మరియు ఐటెం Used లేదా New అనే విషయం తెలుసుకోండి. అలాగే Imported ఐటమ్స్ ఉంటాయి. అవి వారెంటీ తో రావు. సో జాగ్రత్తగా షాపింగ్ చేయండి ebay లో. దీనిలో trust సెల్లెర్స్ కూడా ఉంటారు.
ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్, ebay మరియు అమెజాన్ లో దొరుకుతున్న మంచి డీల్స్..
1. ఫ్లిప్ కార్ట్ ఐటెం పై ఉండే డీల్స్ తో పాటు SBI కార్డ్ మీద కూడా 10% డిస్కౌంట్ ఉంది. 7,500 రూ పై బడిన ఏ ఐటెం ను కొన్నా మీకు 10% డిస్కౌంట్ వర్తిస్తుంది. Maximum డిస్కౌంట్ 2,000 రూ.
2. Nexus 32GB 29,999 రూ లకు వస్తుంది. దీని ఆఫర్ ముందు ఉన్న ప్రైస్ 34,999 రూ. ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే ఇదే ఫోన్ 19,999 రూ లకు వస్తుంది. మీకు 6in స్క్రీన్ ప్రాబ్లెం కాకపోతే ఇది చాలా మంచి ఫోన్. ఈ లింక్ లో చూడండి ఈ డీల్
4. Moto G 3rd Gen ఫ్లిప్ కార్ట్ లో ఈ లింక్ లో 11,999 రూ లకు వస్తుంది. దీని MRP 12,999.
5. Samsung గేలక్సీ S6 ఎడ్జ్ 32gb మోడల్ 34,700 రూ లకు ఈ లింక్ లో ebay లో కొనవచ్చు. దీని MRP 41,480.
6. Apple iPhone 6 16 GB అతి తక్కువ ప్రైస్ తో 42,950 రూ లకు ebay లో ఈ లింక్ లో ఉంది. ఇది ఈ ప్రైస్ తో కేవలం 23 గంటలు మాత్రమే ఉంటుంది. ఆపిల్ ఐఫోన్ 6 16gb MRP ప్రైస్ 56,000 రూ. ఇదే ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో ఈ లింక్ లో ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా 15,000 రూ తగ్గి 29,499 రూ లకు వస్తుంది. మీ ఓల్డ్ ఫోన్ డిటేల్స్ ను ఎంటర్ చేస్తే, కంపెటిబుల్ అయితే డిస్కౌంట్ అప్లై అవుతుంది. తరువాత ఇంటికి వచ్చి మీ ఓల్డ్ ఫోన్ ను పిక్ అప్ చేసుకుంటారు.
7. ASUS X200MA-KX424D Laptop ebay లో అతి తక్కువ ధరకు 14,000 రూ లకు వస్తుంది. ఈ లింక్ లో చూడండి. కాకపోతే మినిమమ్ వెరీ బేసిక్ స్పెక్స్ ఉన్నాయి దీనిలో.
8. Honor 13,000 mah పవర్ బ్యాంక్ 1159. ఫ్లిప్ కార్ట్ లో ఈ లింక్ నుండి కొనగలరు.
Ebay లో ఉన్న డీల్స్ అన్నీ ఈ లింక్ లో చూడండి.
Amazon లో ఉన్న డీల్స్ ను ఈ లింక్ లో చూడండి.
Flipkart మొబైల్స్ అన్ని డీల్స్ ఇక్కడ చూడగలరు.
Snapdeal ఆగస్ట్ 15 th సేల్స్ ఆగస్ట్ 10 నుండి 16 వరకూ ఇస్తుంది. మేము చెప్పిన ప్రైసేస్ కనపడటం లేదు అనుకోకండి. ఫ్లిప్ కార్ట్ ఆఫర్స్ అన్నీ యాప్ లోనే, డెస్క్టాప్ లో వర్తించవు, డిస్కౌంట్ ప్రైస్ లు యాప్ లోనే కనిపిస్తాయి