ఆసుస్ నుండి కొత్త ఫోన్ రిలీజ్ అయ్యింది. పేరు జెన్ ఫోన్ Pegasus 3S. ఇది చైనా మార్కెట్ లోనే ఉంటుంది అని తెలుస్తుంది. ప్రైస్ 19,600 రూ.
Surveyస్పెక్స్: డ్యూయల్ సిమ్, 5.2 in HD IPS 2.5D డిస్ప్లే, ఆక్టో కోర్ మీడియా టెక్ MT6750 SoC, 3GB రామ్, 32GB అండ్ 64GB ఇంబిల్ట్ స్టోరేజ్, 2TB SD కార్డ్ సపోర్ట్, 5000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ నౌగాట్ 7.0 OS, ఆసుస్ జెన్ 3.1 యూజర్ ఇంటర్ఫేస్, 13MP రేర్ కెమెరా LED ఫ్లాష్, 8MP పిక్సెల్ మాస్టర్ టెక్నాలజీ ఫ్రంట్ కెమెరా, 4G VoLTE, ఫింగర్ ప్రింట్ స్కానర్,
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile