7,999 రూ లకు ఆసుస్ జెన్ ఫోన్ GO లాంచ్
By
Ajit Singh |
Updated on 23-Sep-2015
ఆసుస్ జెన్ ఫోన్ లో మరో కొత్త మోడల్ ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ అయ్యింది. దీని పేరు జెన్ ఫోన్ Go. ధర 7,999 రూ. ఫ్లిప్ కార్ట్ లో ఈ లింక్ లో ఉంది. త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.
Survey✅ Thank you for completing the survey!
స్పెసిఫికేషన్స్ – 5in HD IPS డిస్ప్లే, క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6580 మీడియా టెక్ 1.3GHz ప్రొసెసర్, 2gb ర్యామ్, 8MP రేర్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్.
64gb sd కార్డ్ స్టోరేజ్, 2070 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 2 years 100gb గూగల్ ఫ్రీ డ్రైవ్ స్టోరేజ్, 4G LTE. దీనిలో కొత్తగా antenna డిజైన్ ఉంది. ఇది తక్కువ నెట్వర్క్ సిగ్నల్ ఉన్నా కూడా మంచి సిగ్నల్స్ ను ఇస్తుంది.