ఐ ఫోన్ 7 రిలీజ్ డేట్ పై బయటకు వచ్చిన మొట్ట మొదటి రిపోర్ట్స్

ఐ ఫోన్ 7 రిలీజ్ డేట్ పై బయటకు వచ్చిన మొట్ట మొదటి రిపోర్ట్స్

ఆపిల్ ఎప్పుడూ ఐ OS కొత్త వెర్షన్ రిలీజ్ అనేది ముందుగా చేసి, తరువాత అదే ఇయర్ సెప్టెంబర్ లో కొత్త ఫోన్ మోడల్ రిలీజ్ చేస్తుంది.

ఈ ఇయర్ రిలీజ్ అవబోయే ఐ ఫోన్ 7 కూడా సెప్టెంబర్ లోనే రిలీజ్ అవుతుంది అని అంచనా. అయితే మొదటిసారిగా ఐ ఫోన్ 7 రిలీజ్ డేట్ పై రిపోర్ట్ వచ్చింది.

Evan Blass అనే నమ్మదగిన సోర్స్ నుండి తెలిసిన సమాచారం ప్రకారం ఐ ఫోన్ 7 సెప్టెంబర్ 12 తరువాత వారం రోజుల లోపు విడుదల కానుంది.


This is what a recently leaked photo showed the iPhone 7 to be

Image Courtesy

 

Souvik Das

Souvik Das

The one that switches between BMWs and Harbour Line Second Class. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo