ఆపిల్ iPhone 7, iPhone 7 Plus prices రివీల్

బై PJ Hari | పబ్లిష్ చేయబడింది 31 Aug 2016
ఆపిల్ iPhone 7, iPhone 7 Plus prices రివీల్

Apple’s iPhone 7  September 7 న రిలీజ్ అవుతుంది అనేది ఇంతకుముందే తెలపటం జరిగింది. ఇది అఫీషియల్ డేట్. లేటెస్ట్ గా వీటి prices కూడా రివీల్ అయ్యాయి.

PhoneRadar సైట్ వాళ్ళ దగ్గర hands on అప్ కమింగ్ iPhone 7 మరియు iPhone 7 Plus యొక్క prices ఉన్నట్లు వెల్లడించింది.

సో దీని ప్రకారం రెండు iPhone మోడల్స్ కు 32GB, 256GB స్టోరేజ్ వేరియంట్స్ ఉండనున్నాయి అని కన్ఫర్మ్ అవుతుంది. ఈ రెండు స్టోరేజ్ వేరియంట్స్ ఇప్పటివరకూ ఉన్న ఏ ఐ ఫోన్ లో లేవు. వీటి prices క్రింద చెప్పిన విధంగా ఉండనున్నాయి ఫోన్ రాడార్ ప్రకారం..

iPhone 7 32GB: 5288 Yuan (Rs. 53,150)

iPhone 7 128GB: 6088 Yuan (Rs. 61,200)

iPhone 7 256GB Yuan (Rs. 71,250)

iPhone 7 Plus 32GB: 6088 Yuan (Rs. 61,200)

iPhone 7 Plus 128GB: 6888 Yuan (Rs. 69,200)

iPhone 7 Plus 256GB: 7888 Yuan (Rs. 79,300)

 ఐ ఫోన్ లో కొత్తగా ఉండనున్న మార్పులు కొరకు ఈ లింక్ లో చూడగలరు. గమనిక: నా ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఇదే స్టోరీ ను బ్రౌజర్ లో ఓపెన్ చేసి అడుగున ఉన్న పేరు ప్రక్కన FB బటన్ పై క్లిక్ చేయగలరు.

PJ Hari
PJ Hari

Email Email PJ Hari

Follow Us Facebook Logo

About Me: Gadget Geek. Movie Buff. Non fiction Books Read More

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Redmi 9A (Sea Blue 3GB RAM 32GB Storage)| 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
Redmi 9A (Sea Blue 3GB RAM 32GB Storage)| 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
₹ 7499 | $hotDeals->merchant_name
Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
₹ 15499 | $hotDeals->merchant_name
Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
₹ 10999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Ocean Blue, 8GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 8GB RAM, 128GB Storage)
₹ 16999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status