Apple iPhone 6S Plus ఫై భారీ డిస్కౌంట్…
By
Santhoshi |
Updated on 27-Dec-2017
Apple iPhone 6S Plus యొక్క 32GB స్పేస్ గ్రే వేరియంట్ పై ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ డిస్కౌంట్ ఇస్తుంది .
దాని ధర రూ. 39,999, కానీ ఇప్పుడు అది కేవలం రూ. 37,999 లో లభ్యం .
Survey✅ Thank you for completing the survey!
ఈ ఫోన్ యొక్క స్పెక్స్ చూడండి, ఇది ఒక 12MP వెనుక ఆటో ఫోకస్ కెమెరా, ఇది 4k వీడియో రికార్డింగ్ మరియు ఫ్లాష్ వంటి లక్షణాలు కలిగి ఉంది. 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.
దీనితో పాటు, 5.5 అంగుళాల రెటినా HD టచ్ కెపాసిటివ్ టచ్స్క్రీన్ ని కలిగి ఉంది, దీని రిజల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్ మరియు దాని పిక్సెల్ డెన్సిటీ 401 ppi.
ఇది 1.84GHz A9 చిప్ 64-బిట్ ప్రాసెసర్ మరియు 2GB RAM కలిగి ఉంది. ఇది 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. ఇది కూడా 2750mAH బ్యాటరీ అమర్చారు.