Amazon Sale నుంచి iQOO Z9s Series ఫోన్ల పై భారీ డిస్కౌంట్లు ప్రకటించిన అమెజాన్.!
ఈరోజు అమెజాన్ iQOO Z9s Series ఫోన్ల పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది
Amazon Sale నుంచి భారీ డిస్కౌంట్లు ప్రకటించింది
ఈ ఐకూ Z9 సిరీస్ ఫోన్ లను ఈరోజు గొప్ప ఆఫర్ ధరకు అందుకునే ఛాన్స్ అందించింది
Amazon Sale నుంచి ఈరోజు అమెజాన్ iQOO Z9s Series ఫోన్ల పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. స్టన్నింగ్ డిజైన్ మరియు కర్వ్డ్ డిస్ప్లే వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగిన ఈ ఐకూ Z9 సిరీస్ ఫోన్ లను ఈరోజు గొప్ప ఆఫర్ ధరకు అందుకునే ఛాన్స్ అమెజాన్ అందించింది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్స్ ఏమిటో తెలుసుకుందామా.
SurveyAmazon Sale iQOO Z9s Series offers

వాలెంటైన్స్ డే సందర్భంగా అమెజాన్ ఇండియా తీసుకు వచ్చిన ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ నుంచి ఈరోజు ఈ డీల్స్ ను అందిస్తోంది. ఈ సేల్ నుంచి ఐకూ Z9s సిరీస్ నుంచి వచ్చిన Z9s 5G మరియు Z9s Pro 5G రేణు ఫోన్స్ పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఆఫర్స్ ఈ ఫోన్ లను ఈరోజు తక్కువ ధరకు అందుకోవచ్చు.
iQOO Z9s 5G: ఆఫర్లు
ఐకూ Z9s స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ ను ఈరోజు రూ. 19,999 రూపాయల ప్రైస్ తో లిస్ట్ చేసింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ పై HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ను అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 18,499 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు. Buy From Here
ఈ స్మార్ట్ ఫోన్ 120 Hz 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimesity 7300 5G చిప్ సెట్, 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP Sony మెయిన్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: భారీ డిస్కౌంట్ తో 43 ఇంచ్ టీవీ రేటుకే లభిస్తున్న 50 ఇంచ్ QLED Smart Tv
iQOO Z9s Pro 5G: ఆఫర్లు
ఐకూ Z9s ప్రో స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 26,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ సేల్ నుంచి రూ. 4,000 రూపాయల గొప్ప డిస్కౌంట్ తో రూ. 22,999 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఇది కాకుండా, ఈ ఫోన్ ను HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 21,999 ధరకు లభిస్తుంది. Buy From Here
ఈ ఫోన్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 120Hz 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 7 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 8GB ర్యామ్ టి పాటు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP Sony AI కెమెరాతో వస్తుంది మరియు IP64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ 5500mAh బిగ్ బ్యాటరీని 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.