అమెజాన్ ఈరోజు ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ సేల్ ను అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను భారీ 12 వేల రూపాయలు భారీ డిస్కౌంట్ తో మిడ్ రేంజ్ ధరకే ఆఫర్ ఆఫర్ చేస్తోంది. అదే OnePlus 11R స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి 12 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ ఆపిన అమెజాన్ అందించిన ఈ భారీ ఆఫర్ మరియు ఈ ఫోన్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Sale OnePlus 11R : ఆఫర్
అమెజాన్ ఇండియా ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 6 వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు నడుస్తుంది. ఈ సేల్ నుంచి రోజు ఈ బరి స్మార్ట్ ఫోన్ ఆఫర్ ను అందించింది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ 11R స్మార్ట్ ఫోన్ 12 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 28,999 అఫర్ ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ రూ. 38,999 ధరతో భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు అమెజాన్ సేల్ నుంచి మిడ్ రేంజ్ ధరలో లభిస్తోంది. Buy From Here
వన్ ప్లస్ 11R స్మార్ట్ ఫోన్ HDR 10+ సపోర్ట్ కలిగిన 6.7 ఇంచ్ ఫ్లూయిడ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 450 ppi సపోర్ట్ తో పాటు 1450 పీక్ బ్రైట్నెస్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ Snapdragon 8+ Gen 1 చిప్ సెట్ తో నడుస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ తో పాటు 128GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో OIS సపోర్ట్ తో 50MP Sony IMX890 + 8MP అల్ట్రా వైడ్ మరియు మ్యాక్రో లెన్స్ ఉంటాయి. అలాగే, ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ కెమెరా అమేజింగ్ ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుంది. ఈ ఫోన్ లో 100W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీని కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile