అమెజాన్ సేల్ నుంచి Samsung Galaxy S24 Ultra పై రూ. 45,000 భారీ డిస్కౌంట్ అందుకునే గొప్ప అవకాశం అమెజాన్ అందించింది. సూపర్ కెమెరా మరియు జబర్దస్త్ ఫీచర్స్ తో వచ్చిన ఈ శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఎప్పుడు చూడనంత తక్కువ ధరకు అమెజాన్ సేల్ నుంచి అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి అమెజాన్ అందించిన ఈ జబర్దస్త్ డీల్ పై ఒక లుక్కేయండి.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Galaxy S24 Ultra : ఆఫర్
ఈరోజు నుంచి మొదలైన అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ అందించింది. ఇండియన్ మార్కెట్ లో రూ. 1,29,999 ధరతో వచ్చిన ఈ శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను రూ. 45,000 భారీ డిస్కౌంట్ తో ఈరోజు రూ. 84,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.
అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ను Amazon Pay ICICI Bank క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి 5% అదనపు డిస్కౌంట్ మరియు రూ. 6,930 వడ్డీ తగ్గించే No Cost EMI ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ఆకర్షణీయమైన ధరలో అందుకోవచ్చు. Buy From Here
శామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్ ఫోన్ 6.8 ఇంచ్ సూపర్ బ్రైట్ Dynamic AMOLED 2X స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ QHD+ (3120 x 1440) రిజల్యూషన్, స్టైలస్ సపోర్ట్ మరియు 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 8 Gen 3 చిప్ సెటప్ పని చేస్తుంది. ఈ శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ లో సూపర్ కెమెరా సిస్టం ఉంటుంది. ఈ ఫోన్ లో 200MP + 50 MP + 12 MP + 10MP సెన్సార్స్ కలిగిన రియర్ కెమెరా మరియు 12MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 8K UHD వీడియో రికార్డింగ్ మరియు AI ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3x మరియు 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.