Amazon Great Summer Sale: ప్రైమ్ సభ్యులకు జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ ప్రత్యేకంగా అందించింది.!
Amazon Great Summer Sale ఇప్పుడు ప్రైమ్ సభ్యులకు స్టార్ట్ అయ్యింది
ఈ సేల్ నుంచి ప్రైమ్ సభ్యులు గొప్ప డీల్స్ అందుకోవచ్చు
జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిన ఈ సేల్ నుంచి జబర్దస్త్ సౌండ్ బార్ డీల్స్ ను అందించింది
Amazon Great Summer Sale ఇప్పుడు ప్రైమ్ సభ్యులకు స్టార్ట్ అయ్యింది. ఈ సేల్ నుంచి ప్రైమ్ సభ్యులు గొప్ప డీల్స్ అందుకోవచ్చు. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిన ఈ సేల్ నుంచి జబర్దస్త్ సౌండ్ బార్ డీల్స్ ను అందించింది. ఈ సేల్ నుంచి ఈరోజు అందించిన జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ అందించింది. ఈ సేల్ నుంచి ప్రైమ్ మెంబెర్స్ కోసం అందించిన బెస్ట్ డీల్స్ మీకోసం అందిస్తున్నాం.
SurveyAmazon Great Summer Sale : ఆఫర్
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి రోజు డ్యూయల్ పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కలిగిన లేటెస్ట్ సౌండ్ బార్ ను కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ లో అందుకునే అవకాశం అందించింది. అదేమిటంటే, ఈరోజు మొదలైన అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి GOVO GOSURROUND 999 సౌండ్ బార్ ను 74% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 11,999 ఆఫర్ ధరకే అందిస్తోంది.
ఈ సౌండ్ బార్ పై ప్రైమ్ మెంబర్ కోసం ప్రత్యేకమైన డీల్ ను కూడా జత చేసింది. ఈ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ ను HDFC క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే ప్రైమ్ సభ్యులకు రూ. 1,199 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 10,800 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Flipkart SASA LELE సేల్ నుంచి 24 వేలకే Daiwa 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోండి.!
GOVO GOSURROUND 999 : ఫీచర్స్
ఈ గోవో సౌండ్ బార్ 5.2.2 సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 660W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ 6.5 ఇంచ్ సబ్ ఉఫర్స్ మరియు రెండు శాటిలైట్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ RGB లైట్స్ మరియు స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది.

ఈ గోవో సౌండ్ బార్ Dolby Audio సౌండ్ సపోర్ట్ మరియు డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్ (DSP) తో ఆకట్టుకునే సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ బటన్స్ మరియు రిమోట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI (ARC), AUX, USB,ఆప్టికల్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 తో మంచి కనెక్టివిటీ ఆప్షన్స్ కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి ప్రైమ్ సభ్యులు మంచి డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు.