6 వేల ధరలో మంచి ఫీచర్లు కలిగిన ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ Amazon Sale డీల్స్ మిస్సవ్వకండి.!
6 వేల ధరలో మంచి ఫీచర్లు కలిగిన ఫోన్ డీల్స్
ఈరోజు బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ లు మంచి డిస్కౌంట్ తో కేవలం 6 వేల బడ్జెట్ లో లభిస్తున్నాయి
6 వేలకే 6GB ర్యామ్ ఫోన్ కోరుకున్నా కూడా అమేజాన్ సేల్ అందిస్తోంది
6 వేల ధరలో మంచి ఫీచర్లు కలిగిన ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఈ Amazon Sale డీల్స్ మిస్సవ్వకండి. ఎందుకంటే, అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 ఫెస్టివల్ నుండి ఈరోజు బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ లు మంచి డిస్కౌంట్ తో కేవలం 6 వేల బడ్జెట్ లో లభిస్తున్నాయి. మీరు 6వేలకే 6GB ర్యామ్ ఫోన్ కోరుకున్నా కూడా అమేజాన్ సేల్ నుండి ఈ ధరలో లభిస్తున్నాయి. అందుకే, అమేజాన్ లేటెస్ట్ సేల్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ డీల్ ను ఈరోజు మీకోసం అందిస్తున్నాను.
SurveyAmazon Sale Deals
అమేజాన్ సేల్ నుండి ఈరోజు పోకో, రెడ్ మి మరియు టెక్నో స్మార్ట్ ఫోన్ లు మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.
POCO C51
ఆఫర్ ధర: రూ. 5,999
అమేజాన్ సేల్ నుండి ఈ పోకో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 45% డిస్కౌంట్ తో రూ. 5,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ పోకో స్మార్ట్ ఫోన్ MediaTek G36 ప్రోసెసర్ మరియు 6GB + 5GB virtual ర్యామ్ ఫీచర్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ లో 6.52 ఇంచ్ HD+ డిస్ప్లే, 8MP AI డ్యూయల్ కెమేరా, Android 13 Go ఎడిషన్ మరియు 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. Buy From Here
Also Read : Amazon Sale 2024: సగం ధరకే Sony 55 ఇంచ్ Smart tv ఆఫర్ చేస్తోంది.!
TECNO POP 8
ఆఫర్ ధర: రూ. 6,499
టెక్నో లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ 4జి బడ్జెట్ స్మార్ ఫోన్ 17% డిస్కౌంట్ తో రూ. 6,499 ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ 6.56 డిస్ప్లే మరియు Unisoc T606 ప్రోసెసర్ తో వస్తుంది. DTS Surround టెక్ సపోర్ట్ తో డ్యూయల్ స్పీకర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ 8GB వరకూ సపోర్ట్, 5000mAh బ్యాటరీ మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లను కలిగి వుంది. ఈ ఫోన్ ను SBI కార్డ్ తో కొనేవారికి రూ. 649 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Redmi A2
ఆఫర్ ధర: రూ. 6,799
రెడ్ మి ఇటీవల తీసుకు వచ్చిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు 38% డిస్కౌంట్ తో అమేజాన్ సేల్ నుండి రూ. 6,799 ధరలో లభిస్తోంది. ఈ రెడ్ మి ఫోన్ Helio G36 ప్రోసెసర్ తో 4GB RAM మరియు 3GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 8MP డ్యూయల్ రియర్ కెమేరా, 5000mAh బ్యాటరీ, 400nits పీక్ బ్రైట్నెస్ గల HD+ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile