Amazon అప్ కమింగ్ సేల్ GIF Sale (Great Indian Festival) సేల్ బిగ్ డీల్ ను ఇప్పుడు రివీల్ చేసింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 8 నుండి స్టార్ట్ అవుతుందని డేట్ ప్రకటించిన అమేజాన్ ఇప్పుడు కొత్త డీల్ ను ప్రకటించి సేల్ పైన అంచనాలను మరింతగా పెంచుతోంది. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి Apple iPhone 13 ఫోన్ పైన భారీ ఆఫర్లతో కేవలం రూ. 39,999 రూపాయలకే అందించబోతున్నట్లు అమేజాన్ లేటెస్ట్ మొబైల్ డీల్ లో భాగంగా టీజింగ్ మొదలు పెట్టింది.
Survey
✅ Thank you for completing the survey!
Apple iPhone 13 Deal
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఐఫోన్ 13 ను భారి ఆఫర్లతో కేవలం రూ. 39,999 రూపాయల అఫర్ ధరకే అందుకోవచ్చని అమేజాన్ భారీ డీల్ ప్రకటించింది. ఈ GIF సేల్ నుండి MRP 59,900 ధరతో ఉన్న ఈ ఐఫోన్ 13 ను రూ. 45,999 రూపాయల డీల్ ప్రైస్ తో సేల్ చేయబోతున్నట్లు అమేజాన్ టీజ్ చేస్తోంది.
అంతేకాదు, ఐఫోన్ 13 పైన రూ. 2,500 రూపాయల SBI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 3,500 రూపాయల అధనపు ఎక్స్ చేంజ్ ను జత చేస్తున్నట్లు అమేజాన్ డీల్ ను గురించి టీజర్ పేజ్ ను కూడా అందించింది. ఈ టీజర్ పేజ్ నుండి ఐఫోన్ 13 పైన అందించనున్న డిస్కౌంట్ వివరాలను క్లియర్ గా రివీల్ చేసింది. Check offer Here
ఐఫోన్ 13 ఫోన్ 6.1-ఇంచ్ Super Retina XDR డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే అద్భుతమైన విజువల్స్ ను అందించ గలదు మరియు ఈ ఫోన్ సిరామిక్ షీల్డ్ తో చాలా గట్టిగా ఉంటుంది. ఈ ఫోన్ A15 Bionic Chip తో వస్తుంది మరియు Rated IP68 తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
ఐఫోన్ 13 లో వెనుక 12MP + 12MP డ్యూయల్ కెమేరా మరియు ముందు కూడా 12MP సెల్ఫీ కెమేరా సిస్టం వుంది. ఈ ఫోన్ లో అందించిన Cinematic mode ద్వారా మీరు చిత్రించే వీడియోలలో ఆటో ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. ఈ ఫోన్ కెమేరాతో 60fps వద్ద 4K Dolby Vision HDR వీడియోలను రికార్డ్ చెయ్యగలదు.