అమెజాన్ సేల్ నుండి భారీ ఆఫర్లతో రూ.10,999 ధరకే శామ్సంగ్ 5G ఫోన్లు పొందండి.!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లాస్ట్ ఫేజ్ సేల్ 'Amazon Finale Days' మొదలయ్యింది

ఈ అమెజాన్ సేల్ నుండి భారీ ఆఫర్లతో రూ.10,999 ధరకే శామ్సంగ్ 5G ఫోన్లు పొందవచ్చు

కేవలం బడ్జెట్ ధరలో 5G స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు

అమెజాన్ సేల్ నుండి భారీ ఆఫర్లతో రూ.10,999 ధరకే శామ్సంగ్ 5G ఫోన్లు పొందండి.!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లాస్ట్ ఫేజ్ సేల్ 'Amazon Finale Days' మొదలయ్యింది. ఈ అమెజాన్ సేల్ నుండి భారీ ఆఫర్లతో రూ.10,999 ధరకే శామ్సంగ్ 5G ఫోన్లు పొందవచ్చు. ఇండియాలో ప్రారంభమైన 5G నెట్ వర్క్ ను ఆస్వాదించాలనంటే, మీరు 5G ఫోన్ కలిగి ఉండాలి. కేవలం బడ్జెట్ ధరలో 5G స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు. అమెజాన్ అఫర్ చేస్తున్న ఈ  శామ్సంగ్ 5G ఫోన్లు డీల్స్ ఏమిటో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung ఇటీవల ఇండియాలో విడుదల చేసిన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్లు అయిన Galaxy M13 మరియు Galaxy F13 రెండు కూడా అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ ఆఫర్లతో చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. నిన్నటి వరకూ కేవలం క్రెడిట్ కార్డ్స్ పెయిన్ మాత్రమే బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు వర్తించగా, ఇప్పుడు డెబిట్ కార్డ్స్ పైన కూడా అమెజాన్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. తద్వారా ఈ సేల్ నుండి ఈ ఫోన్లను మరింత చవక దారికే పొందేవీలుంది.

Galaxy M13 మరియు Galaxy F13: అఫర్ ధర

Galaxy M13 మరియు Galaxy F13 రెండు ఫోన్ల బేసిక్ (4GB+64GB) వేరియంట్స్ కూడా రూ.11,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తున్నాయి. అయితే, ఈ ఫోన్లను Citi, ICICI మరియు Kotak బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్లను రూ.10,999 అఫర్ ధరకే పొందవచ్చు. Galaxy M13

Samsung Galaxy M13 ( (4GB+64GB): రూ.11,999 (Buy From Here

Samsung Galaxy F13 ( (4GB+64GB): రూ.11,999 (Buy From Here)

Galaxy M13 మరియు Galaxy F13 రెండు ఫోన్లు కూడా దాదాపుగా ఒకేవిధమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కలిగి ఉంటాయి.   

శామ్సంగ్ గెలాక్సీ M13 5G: స్పెక్స్

శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ 5G చిప్ సెట్ Dimensity 700 శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది మరియు One UI 3.1 స్కిన్ తో వుంటుంది.

కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, 50ఎంపీ మైన్ కెమెరాకి జతగా డెప్త్ కెమెరా ఉంటుంది.  ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్  5000 mAh బ్యాటరీని 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo