Amazon Offer: భారీ డిస్కౌంట్ తో రూ. 19,999 కే OnePlus Nord 3 5G ఫోన్ అందుకోండి.!
OnePlus Nord 3 5G స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది
Nord 3 5G పైన ఈ రోజు రూ. 13,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకోండి
కేవలం రూ. 19,999 రూపాయల డిస్కౌంట్ ధరకు అమెజాన్ నుండి లభిస్తోంది
Amazon Offer: వన్ ప్లస్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ OnePlus Nord 3 5G స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. 50MP Sony IMX 890 ట్రిపుల్ రియర్ కెమెరా, Dimensity 9000 SoC మరియు 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ వంటి గొప్ప ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో రూ. 18,999 కే లభిస్తుంది. వన్ ప్లస్ నార్డ్ 3 5జి స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ అందించిన ఆఫర్స్ పైన ఒక లుక్కేయండి.
SurveyAmazon Offer
వన్ ప్లస్ నార్డ్ 3 5జి స్మార్ట్ ఫోన్ 2023 జూలై నెలలో రూ. 33,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ ఈ రోజు రూ. 13,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 19,999 రూపాయల డిస్కౌంట్ ధరకు అమెజాన్ ఆఫర్ చేస్తోంది. వాస్తవానికి, అమెజాన్ ఈ ఫోన్ ను రూ. 20,999 రూపాయల ధరకు లిస్టింగ్ చేసింది. అయితే, ఈ ఫోన్ పైన రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ను కూడా అందించింది.

అందుకే, అన్ని ఆఫర్లతో కలిపి ఈ ఫోన్ కేవలం రూ. 19,999 రూపాయల ఆఫర్ ధరకే అమెజాన్ నుండి లభిస్తోంది. అధనంగా, ఈ ఫోన్ పై EMI వడ్డీని ఆదా చేసేలా No Cost EMI ఆఫర్ ను కూడా అమెజాన్ జత చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ పైన ఎక్స్ చేంజ్ తగ్గింపును కూడా అమెజాన్ అందిస్తోంది. Buy From Here
Also Read: First Sale:ఈ వారంలో ఫస్ట్ సేల్ కి రానున్న స్మార్ట్ ఫోన్స్ లిస్ట్.!
OnePlus Nord 3 5G
వన్ ప్లస్ నార్డ్ 3 5జి స్మార్ట్ ఫోన్ Dimensity 9000 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇది 10 లక్షలకు పైగా AnTuTU స్కోర్ నమోదు చేస్తుంది మరియు 8GB RAM తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వుంది మరియు ఆక్సిజన్ OS సాఫ్ట్ వేర్ పై ఆండ్రాయిడ్ 13.1 OS తో వస్తుంది.

ఈ ఫోన్ లో 50MP Sony IMX890 మెయిన్, 8MP Sony IMX355 (అల్ట్రా వైడ్) మరియు 2MP మ్యాక్రో ట్రిపుల్ కెమెరా వుంది. ఈ ఫోన్ కెమెరాతో 60 fps వద్ద 4K వీడియోలను షూట్ చేసే వీలుంది. ఈ ఫోన్ ను 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీతో అందించింది. నార్డ్ 3 ఫోన్ లో HDR10+ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.74 ఇంచ్ AMOLED డిస్ప్లే వుంది. ఈ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో అందించింది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile