Amazon ధమాకా ఆఫర్: iQOO Z7 Pro స్మార్ట్ ఫోన్ కొనాకునే వారికి గుడ్ న్యూస్|New Offer
Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి బరి డీల్స్ ను ఒక్కొక్కటిగా అనౌన్స్ చెయ్యడం మొదలు పెట్టింది. నిన్న iPhone 13 Big Deal అఫర్ ను ప్రకటించిన అమేజాన్ ఈరోజు iQOO Z7 Pro స్మార్ట్ ఫోన్ బిగ్ డీల్ ను అనౌన్స్ చేసింది. 3D Curved AMOLED డిస్ప్లే మరియు మరిన్ని ఫీచర్లతో iQOO లాంచ్ చేసిన ఈ ఫోన్ ఇప్పటికే మంచి అమ్మకాలను మరియు యూజర్ల అభిమానాన్ని కూడా సంపాదించింది. ఈ కొత్త ఫోన్ పైన అమేజాన్ సేల్ నుండి భారీ డీల్స్ ను అనౌన్స్ చేసింది. ఈ డీల్స్ మరియు ఫోన్ స్పెక్స్ పైన ఒక లుక్కేద్దాం పదండి.
SurveyiQOO Z7 Pro Deals
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల సేల్ నుండి ఈ ఫోన్ పైన రూ. 500 రూపాయల కూపన్ మరియు రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ లను జత చేయనునట్లు అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఈ బ్యాంక్ అఫర్ కేవలం SBI బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనే వారికి మాత్రమే వర్తిస్తుంది.

ఐకూ జెడ్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ రూ. 23,999 ధరతో వస్తుంది. పైన తెలిపిన రెండు ఆఫర్లతో ఈ ఫోన్ ను రూ. 21,499 రూపాయలకే అందుకునే అవకాశం అమేజాన్ అందిస్తోంది. Check offer Here
Also Read: BSNL ధమాకా ఆఫర్: రూ. 797 రూపాయలకే 300 రోజులు లాభాలు| New offer
ఐకూ జెడ్ 7 ప్రో ప్రత్యేకతలు
ఐకూ జెడ్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ అండర్ రూ. 25,000 ధరలో బెస్ట్ ఫోన్ గా నిలుస్తుంది. ఎందుకంటే, ఈ ఫోన్ 6.78 ఇంచ్ పరిమాణం గల 3D Curved AMOLED డిస్ప్లేని 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, Dimesity 7200 5G ప్రోసెసర్, 8GB RAM, 128GB స్టోరేజ్, 64MP Aura OIS కెమేరా మరియు 66W ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ వంటి ఫీచర్లను కలిగి వుంది.
ఈ ఫోన్ లో 4K video రికార్డింగ్ సపోర్ట్, Hybrid Image Stabilization మరియు 8GB Extended RAM వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ అమేజాన్ ను GIF Sale నుండి భారీ ఆఫర్లతో అందుకునే వీలుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile