అమెజాన్ సేల్ చివరి రోజు ఈ స్మార్ట్ ఫోన్ల పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది.!

HIGHLIGHTS

అమెజాన్ GFF సేల్ చివరి రోజు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ పైన గొప్ప డీల్స్ అందించింది

అమెజాన్ సేల్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ లిస్ట్

ఈ ఫోన్ల పైన 10% అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చు

అమెజాన్ సేల్ చివరి రోజు ఈ స్మార్ట్ ఫోన్ల పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది.!

అమెజాన్ GFF సేల్ చివరి రోజు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ పైన గొప్ప డీల్స్ అందించింది. దీనితో స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నవారికి ఈ  సేల్ నుండి గొప్ప ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ సేల్ నుండి బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ లిస్ట్ ఈరోజు మీకోసం ఇక్కడ అందిస్తున్నాను. ఈ సేల్ నుండి స్మార్ట్ ఫోన్లను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ లతో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Z6 44

MRP ధర : రూ. 19,999

అఫర్ ధర  : రూ. 14,499

కూపన్ అఫర్ : రూ.1,000

iQOO Z6 44 స్మార్ట్ ఫోన్, ఐకూ నుడి వచ్చిన ఈ బడ్జెట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2022 నుండి అందించిన ఆఫర్లతో మరింత చవక ధరకు అందుబాటులో వుంది. ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. Buy From Here

realme narzo 50

MRP ధర : రూ. 17,999

అఫర్ ధర  : రూ.14,499

15 వేల కంటే తక్కువ ధరకే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్, అల్ట్రా స్పీడ్ గేమింగ్ ప్రాసెసర్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే కోరుకునే వారికి realme narzo 50 స్మార్ట్ ఫోన్ గొప్ప ఎంపిక అవుతుంది. ఇక అమెజాన్ సేల్ నుండి అయితే మరింత చవక ధరకే పొందవచ్చు. 15 వేల ధరలో గేమింగ్ స్మార్ట్ ఫోన్ వెతుకుతున్న వారికీ ఇది గొప్ప ఎంపిక కావచ్చు. Buy From Here

Samsung Galaxy M32

MRP ధర : రూ. 16,999

అఫర్ ధర  : రూ.11,999

శామ్సంగ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ 6,000mAh హెవీ బ్యాటరీ మరియు 64MP కెమెరా వంటి మంచి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. 15 వేల కంటే తక్కువ ధరలో లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం చూసే వారు ఈ ఫోన్ డీల్ ఒకసారి పరిశీలించవచ్చు. Buy From Here

Samsung Galaxy M13 5G

MRP ధర : రూ.16,999

అఫర్ ధర  : రూ.13,999

బడ్జెట్ ధరలో బ్రాండెడ్ 5G స్మార్ట్ ఫోన్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక అవుతుంది. మీడియా టెక్ 5G ప్రాసెసర్, RAM ప్లస్ ఫీచర్ మరియు ఆకట్టుకునే కెమెరా సెటప్ తో వచ్చిన ఈ శామ్సంగ్ 5G ఫోన్, అమెజాన్ సేల్ నుండి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఈ స్మార్ట్ ఫోన్ ను చాలా తక్కువ ధరకే పొందవచ్చు. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo