Digit.in
  • న్యూస్
  • ఫీచర్స్
  • How to
  • విసువల్ స్టోరీస్
  • English
  • Hindi
  • Tamil
  • Kannada
  • Telugu
  • Malayalam
  • Bangla
  • Marathi
Login / Register is disabled Login
Home » News » General » Meta AI Muse కోసం నెట్టింట్లో తెగ సెర్చ్ చేస్తున్న నెటిజన్లు .. కొత్త అప్డేట్ తెలుసుకోండి.!

Meta AI Muse కోసం నెట్టింట్లో తెగ సెర్చ్ చేస్తున్న నెటిజన్లు .. కొత్త అప్డేట్ తెలుసుకోండి.!

By Raja Pullagura | Updated on 07-Oct-2026
Add DIGIT as a preferred source
Follow Us on Google News Follow Us
HIGHLIGHTS

ఫేస్ బుక్ యాజమాన్య కంపెనీ Meta AI Muse ని ప్రకటించింది

గూగుల్ లో ఈ మోడల్ కోసం వెతికే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది

ఏకంగా 500% పెరిగినట్లు గూగుల్ ట్రెండ్స్ చెబుతోంది

Meta AI Muse కోసం నెట్టింట్లో తెగ సెర్చ్ చేస్తున్న నెటిజన్లు .. కొత్త అప్డేట్ తెలుసుకోండి.!
Raja Pullagura Raja Pullagura
07-Oct-2026

ఫేస్ బుక్ యాజమాన్య కంపెనీ Meta AI Muse ని ప్రకటించింది. ఈ కొత్త ఏఐ మోడల్ గురించి వివరంగా తెలుసుకోవడానికి మరియు ఈ మోడల్ ని ఉపయోగించడానికి నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు. అందుకే, గూగుల్ లో ఈ మోడల్ కోసం వెతికే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎంత గణనీయంగా పెరిగిందంటే, సాధార లెవల్ తో పోలిస్తే ఏకంగా 500% పెరిగినట్లు గూగుల్ ట్రెండ్స్ చెబుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Meta AI Muse : ఎందుకు ట్రెండ్ అవుతోంది?

మెటా తీసుకొచ్చిన కొత్త పర్సనల్ AI ఏజెంట్ మెటా మ్యూజ్ మరియు ఇది సాధారణ Chat GPT తరహా చాట్ బోట్ మాదిరిగా కాకుండా దానికి చెప్పిన పని పూర్తి చేయడానికి దాన్ని స్వయంగా ప్లాన్ చేసి, వెబ్‌ సైట్లలోకి వెళ్లి, ఫామ్ నింపడం,అపాయింట్మెంట్ లేదా బుకింగ్ చేయడం, ఇమెయిల్ లేదా క్యాలెండర్ వంటి సర్వీస్ తో పని చేయడం వంటి పనులు మీ తరపున పూర్తి చేయడానికి ఇది రూపొందించబడింది.

అంటే, ఈ కొత్త ఏఐ మోడల్ మీకు శ్రమ లేకుండా మీ మొత్తం ప్లానింగ్ తో పాటు దానికి అవసరమైన సైట్ లను కూడా వెతికి అన్ని రెడీ చేసి మీ ముందు ఉంచుతుంది. ఇది చాలా అడ్వాన్స్డ్ మోడల్ అని మెటా ఈ ఏఐ మోడల్ గురించి పొగుడుతోంది.

Meta AI Muse : అంటే ఏమిటి?

ఇది మెటా కొత్తగా రిలీజ్ చేసిన అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ మరియు దీనిని యూజర్ కోసం ‘పర్సనల్ ఏఐ ఏజెంట్’ గా పని చేస్తుంది. అంటే, మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న Chat GPT చాట్ బోట్ మాదిరిగా కేవలం అడిగిన ప్రశ్నలకు సమాధానం చేయడం లేదా వివరాలు అందించడం మాత్రమే చేయదు. ఇది మీరు అడిగిన పనిని పూర్తి చేయడానికి అన్ని సిద్ధం చేసి మీకు రిజల్ట్ అందిస్తుంది.

దీని గురించి ఉదాహరణలతో చెప్పాలంటే, సపోజ్ మీరు హైదరాబాద్ లో ఒక మంచి హోటల్ కోసం వేయడానికి ఈ కొత్త ఏఐ ఏజెంట్ కి పని అప్పజెబితే, ఇది మీ బడ్జెట్ మరియు డేట్స్ తెలుసుకుని హోటల్స్ ని సెర్చ్ చేసి, వాటిలో బెస్ట్ ఆప్షన్ ని కంపేర్ చేసి చేసి, మీరు అప్రూవ్ చేస్తే booking ప్రాసెస్ ని కూడా పూర్తి చేస్తుంది. అంటే, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఏఐ మోడల్ కాదని చెప్పిన పనిని పూర్తి చేసే పర్సనల్ ఏఐ ఏజెంట్. ఈ కొత్త మోడల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది “చెప్పే AI” కాదు “పని చేసే AI” అని సింపుల్ గా చెప్పవచ్చు.

Meta AI Muse

ఈ లేటెస్ట్ ఏఐ మోడల్ ఇండియాలో ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే, త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఈ మోడల్ ని మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడి తో సైన్ అప్ చేసుకొని లాగిన్ చేయాలి.

Also Read: Ai+ Nova Tab: బడ్జెట్ ధరలో 5G ట్యాబ్ లాంచ్ అయ్యింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ చూద్దామా.!

ఆండ్రాయిడ్ కోసం Muse యాప్ ఉందా?

అవును, ఆండ్రాయిడ్ పరికరాల కోసం గూగుల్ ప్లే స్టోర్ లో “Muse from Meta” అనే పేరుతో ఉంది. ఈ యాప్ Description లో ఇమెయిల్, బుకింగ్స్, బడ్జెట్, డీల్స్, కనెక్టెడ్ యాప్స్ వంటి ఫీచర్స్ వివరించబడ్డాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Latest Article
Ai+ Nova Tab: బడ్జెట్ ధరలో 5G ట్యాబ్ లాంచ్ అయ్యింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ చూద్దామా.! Ai+ Nova Tab: బడ్జెట్ ధరలో 5G ట్యాబ్ లాంచ్ అయ్యింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ చూద్దామా.!
Mivi One 5G ఫస్ట్ సేల్ బిగ్ డీల్స్ మిస్ చేసుకోండి .. ఇది అతి చవక 5జి ఫోన్ గా వచ్చింది.! Mivi One 5G ఫస్ట్ సేల్ బిగ్ డీల్స్ మిస్ చేసుకోండి .. ఇది అతి చవక 5జి ఫోన్ గా వచ్చింది.!
Amazon GIF Sale నుంచి సగం రేటుకే 5.2 Dolby సౌండ్ బార్ అందుకోండి.! Amazon GIF Sale నుంచి సగం రేటుకే 5.2 Dolby సౌండ్ బార్ అందుకోండి.!
Flipkart BBD Sale ఈ ప్రత్యేక యూజర్లకు బిగ్ డీల్స్ ఈరోజు రాత్రి నుంచే మొదలవుతాయి.! Flipkart BBD Sale ఈ ప్రత్యేక యూజర్లకు బిగ్ డీల్స్ ఈరోజు రాత్రి నుంచే మొదలవుతాయి.!
Vivo X Fold 6 అల్ట్రా ప్రీమియం డిజైన్ అండ్ ఫీచర్స్ తో రిలీజ్ అయ్యింది .. ప్రైస్ ఎంతంటే.! Vivo X Fold 6 అల్ట్రా ప్రీమియం డిజైన్ అండ్ ఫీచర్స్ తో రిలీజ్ అయ్యింది .. ప్రైస్ ఎంతంటే.!
Most Searched Mobile Phones
  • Best Phones Under 10000
  • Best Phones Under 20000
  • Best Phones Under 30000
  • Upcoming Phones in 2026
  • Latest Mobile Phones
Latest Phones
  • OPPO F35 Pro
  • OPPO F35
  • Xiaomi Redmi 17
  • Google 11 Pro Fold
  • Vivo T5 5G
Mobile Recharge Plans
  • Airtel Recharge Plans
  • BSNL Recharge Plans
  • Reliance JIO Recharge Plans
  • VI Recharge Plans
Telugu Tech News
  • EPFO ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.!
  • Mahavatar Narsimha OTT లోకి ఎప్పుడు వస్తుందంటే.!
  • Jio, Airtel ని మించిన ఫ్రీ ఆఫర్ తెచ్చిన BSNL టెలికాం.!
  • Vivo V60 టాప్ 5 ఫీచర్స్ అంచనా ప్రైస్ తెలుసుకోండి.!
  • icon
  • icon
  • icon
  • icon
SUBSCRIBE Subscribe for the industry's biggest tech news
Enter your email to get notified about our new solutions
By submitting your email, you agree to our
Terms and Privacy Notice.
CONNECT WITH US
  • icon Times Center, FC-6, 1st Floor, Sector 16A, Film City, Noida - 201301
  • icon (+91-120-6776999)
    (1800 121 0005)
  • icon Suggestion: editor@digit.in
    Business: business@digit.in
    Website: sales@digit.in
© 2026 Digit.in, All rights reserved
  • icon
  • icon
  • icon
  • icon
icon
  • About Us
  • Contact Us
  • Advertise with us
  • Regulatory
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
© 2026 Digit.in, All rights reserved
Digit.in
Logo
Digit.in
Logo