Amazon GIF Sale 2026 ఈ అర్ధరాత్రి నుంచి అద్భుతమైన డీల్స్ తో స్టార్ట్ అయ్యింది.!

HIGHLIGHTS

Amazon GIF Sale 2026 ఈ అర్ధరాత్రి నుంచి అద్భుతమైన డీల్స్ తో స్టార్ట్ అయ్యింది

ఈ సేల్ నుంచి గొప్ప డీల్స్, న్యూ ఆఫర్స్ మరియు భారీ బ్యాంక్ డీల్స్ ని కూడా అందుకోవచ్చు

2026 దసరా పండుగ సందర్భంగా అమెజాన్ ఇండియా ఈ బిగ్ సేల్ ని తీసుకొచ్చింది

Amazon GIF Sale 2026 ఈ అర్ధరాత్రి నుంచి అద్భుతమైన డీల్స్ తో స్టార్ట్ అయ్యింది.!

Amazon GIF Sale 2026 ఈ అర్ధరాత్రి నుంచి అద్భుతమైన డీల్స్ తో స్టార్ట్ అయ్యింది. గత నెల రోజులుగా ఈ సేల్ కోసం అమెజాన్ ఇండియా భారీ టీజింగ్ చేసింది. ఎట్టకేలకు, ఈ సేల్ ఈరోజు ఈ అర్ధరాత్రి నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ సేల్ నుంచి గొప్ప డీల్స్, న్యూ ఆఫర్స్ మరియు భారీ బ్యాంక్ డీల్స్ ని కూడా అందుకోవచ్చు. ఈ సేల్ కోసం ఎదురుచూస్తున్న యూజర్లు ఈ సేల్ బెస్ట్ డీల్స్ ని ఈరోజు నుంచి అందుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon GIF Sale 2026

2026 దసరా పండుగ సందర్భంగా అమెజాన్ ఇండియా ఈ బిగ్ సేల్ ని తీసుకొచ్చింది. ఈ బిగ్ పండుగ సేల్ ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ సెల్ మొదటి రోజు భారీ డేస్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ అమెజాన్ అందించింది. ఈ సెల్ నుంచి అందుబాటులో ఉన్న బిగ్ డీల్స్ లో కొన్ని బెస్ట్ డీల్స్ ని ఈరోజు ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. ఇక్కడ అందించిన డీల్స్ లో మీకు నచ్చిన డీల్ ఏదైనా ఉంటే డీల్ చివరిలో అందించిన బై ఫ్రొం హియర్ లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుండి మీరు నేరుగా డిస్కౌంట్ ఆఫర్ తో కొనుగోలు చేయవచ్చు.

Amazon GIF Sale 2026 : బెస్ట్ డీల్స్

ఈ సేల్ నుంచి స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ మరియు సౌండ్ బార్ పై బెస్ట్ డీల్స్ అందించింది. ఈ మూడు బెస్ట్ డీల్స్ ని ప్రైస్ అండ్ ఫీచర్స్ తో ఇక్కడ పూర్తి వివరాలు చూడవచ్చు.

Apple iPhone 16

ఐఫోన్ 16 స్మార్ట్ ఫోన్ పైన ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి మంచి ఆఫర్స్ అందించింది. ఈరోజు అమెజాన్ సేల్ నుంచి అందించిన అన్ని ఆఫర్స్ తో ఈ లేటెస్ట్ ఐఫోన్ ను కేవలం రూ. 74,749 రూపాయల అఫర్ ధరలో అందుకోవచ్చు. ఈ ఫోన్ ఐఫోన్ యొక్క గత జనరేషన్ స్మార్ట్ ఫోన్ మరియు ఇది అందమైన డిజైన్ మరియు అద్భుతమైన కెమెరా కలయికతో వస్తుంది. ఆఫర్ చెక్ చేయడానికి Buy From Here పైన నొక్కండి.

Amazon GIF Sale 2026 best deals

Samsung Galaxy S25 Ultra 5G AI

ఇది శాంసంగ్ అందించిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు ప్రీమియం ఫీచర్స్ తో వస్తుంది. ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి అందించిన అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 78,499 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. ఈ ఫోన్ బిల్ట్ ఇన్ S పెన్ తో వస్తుంది మరియు 200mp కెమెరా,QHD+ డైనమిక్ డిస్ప్లే మరియు AI వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఆఫర్ చెక్ చేయడానికి Buy From Here పైన నొక్కండి.

Also Read: Ai+ Nova Tab: బడ్జెట్ ధరలో 5G ట్యాబ్ లాంచ్ అయ్యింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ చూద్దామా.!

Samsung HW-B750F/XL

ఇది శాంసంగ్ అందించిన లేటెస్ట్ సౌండ్ బార్ మరియు ఇది ఈరోజు అమెజాన్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ నిన్నటి వరకు 20 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో సేల్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ని ఈరోజు అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 16,490 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్, డాల్బీ ఆడియో, DTS Virtual:X మరియు Q-Symphony వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఆఫర్ చెక్ చేయడానికి Buy From Here పైన నొక్కండి.

గమనిక: ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile