Amazon ధమాకా: రూ. 5,999 కే 8GB RAM ఫోన్ మరియు TWS ఇయర్ బడ్స్ అందిస్తోంది.!

HIGHLIGHTS

అమేజాన్ అఫర్ చేస్తున్న ధమాకా ఆఫర్

8GB RAM ఫోన్ తో రూ. 2,399 విలువైన బ్రాండెడ్ TWS ఇయర్ బడ్స్ ఉచితం

ఎక్స్ట్రా హ్యాపి నెస్ డేస్ సేల్ నుండి భారీ కాంబో ఆఫర్ ను ప్రకటించింది

Amazon ధమాకా: రూ. 5,999 కే 8GB RAM ఫోన్ మరియు TWS ఇయర్ బడ్స్ అందిస్తోంది.!

ఈరోజు నుండి మొదలైన అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఎక్స్ట్రా హ్యాపి నెస్ డేస్ సేల్ నుండి భారీ కాంబో ఆఫర్ ను ప్రకటించింది Amazon. ఇండియన్ మార్కెట్ లో లేటెస్ట్ విడుదలైన Itel A60s స్మార్ట్ ఫోన్ పైన ఈ ఆఫర్ ను అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు అమేజాన్ సేల్ నుండి కొను గోలు చేసే యూజర్లు ఈ 8GB RAM* ఫోన్ తో పాటుగా రూ. 2,399 విలువైన బ్రాండెడ్ TWS ఇయర్ బడ్స్ ను ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. అమేజాన్ అఫర్ చేస్తున్న ఈ ధమాకా ఆఫర్ ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon 8GB RAM Phone offer

అమేజాన్ సేల్ నుండి ఈరోజు Itel A60s స్మార్ట్ ఫోన్ 29% డిస్కౌంట్ తో రూ. 5,999 రూపాయలకే అఫర్ చేస్తోంది. అయితే, అమేజాన్ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,399 విలువైన ఐటెల్ ఇయర్ బడ్స్ ను ఉచితంగా ఆఫర్ చేస్తుందని కూడా తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ పైన HDFC కార్డ్స్ మరియు OneCard క్రెడిట్ కార్డ్ 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ ను పైన తెలిపిన ఆఫర్లతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Alos Read : Amazon Extra Happiness Days Sale నుండి Lava Agni 2 స్మార్ట్ ఫోన్ పైన ధమాకా ఆఫర్.!

Itel A60s స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతల గురించి చూస్తే, ఈ ఫోన్ 6.6 ఇంచ్ HD+ IPS డిస్ప్లేతో వస్తుంది. ఈ ఐటెల్ ఫోన్ ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 4GB ఫిజికల్ RAM మరియు 4GB వర్చువల్ ర్యామ్ ఫీచర్లతో టోటల్ 8GB ర్యామ్ ఫీచర్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది.

Itel A60s Specs
Itel A60s స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు

ఈ ఫోన్ లో వెనుక వెనుక 8MP AI డ్యూయల్ కెమేరా మరియు 5MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్ తో పాటుగా 5000 mAh హెవీ బ్యాటరీ కూడా వుంది. ఈ ఫోన్ ‎Android 12 OS పైన పని చేస్తుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile