Realme Holidays Sale: హోలీ పండుగ సందర్భంగా అమెజాన్ ఇండియా రియల్ మీ హోలీ డేస్ సేల్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి లేటెస్ట్ రియల్ మీ ఫోన్స్ పై బిగ్ డీల్స్ అందించింది. ఈ సేల్ నుంచి రియల్ మీ లేటెస్ట్ ప్రీమియం ఫోన్ రియల్ మీ GT7 ప్రో మొదలుకొని రియల్ మీ నార్జో 70 టర్బో వరకు చాలా ఫోన్స్ పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది.
Survey
✅ Thank you for completing the survey!
Realme Holi Sale
రియల్ మీ హోలీ డేస్ సేల్ నుంచి నాలుగు స్మార్ట్ ఫోన్స్ పై గొప్ప డిస్కౌంట్ కూపన్ ఆఫర్లు జత చేసింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు మరింత చవక ధరకు లభిస్తున్నాయి. ఈ హోలీ డేస్ సేల్ ను మార్చి 12వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కూడా డేట్స్ అనౌన్స్ చేసింది.
ముందుగా రియల్ మీ GT 7 ప్రో డీల్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 2,000 అదనపు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ ను DBS బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనే వారికి రూ. 1,500 బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను రూ. 51,498 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు. Buy From Here
ఈ సేల్ నుంచి Realme GT 6T 5G స్మార్ట్ ఫోన్ 12GB + 256GB వేరియంట్ పై రూ. 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా DBS క్రెడిట్ కార్డ్ EMI పై రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 27,499 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. Buy From Here
realme NARZO 70 Turbo 5G స్మార్ట్ ఫోన్ పై కూడా రూ. 2500 రూపాయల గొప్ప డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై కూడా DBS బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI పై రూ. 1,500 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ రెండు ఆఫర్లతో ఈ ఫోన్ ను కేవలం రూ. 12,998 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. Buy From Here