Realme Buds T200 Lite: టాప్ BASS తో కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్న రియల్ మీ.!

Realme Buds T200 Lite: టాప్ BASS తో కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్న రియల్ మీ.!
HIGHLIGHTS

రియల్ మీ బడ్జెట్ ఇయర్ బడ్స్ సిరీస్ నుంచి అప్ కమింగ్ ఇయర్ బడ్స్ లాంచ్ అనౌన్స్ చేసింది

అప్ కమింగ్ బడ్స్ కీలకమైన ఫీచర్స్ కూడా రియల్ మీ బయటపెట్టింది

Realme Buds T200 Lite డ్యూయల్ డివైజ్ కనెక్షన్ తో వస్తుంది

Realme Buds T200 Lite: రియల్ మీ బడ్జెట్ ఇయర్ బడ్స్ సిరీస్ నుంచి అప్ కమింగ్ ఇయర్ బడ్స్ లాంచ్ అనౌన్స్ చేసింది. అదే రియల్ మీ బడ్స్ టి200 లైట్ మరియు ఈ బడ్స్ ను టాప్ టాప్ BASS మరియు ఎండ్ లెస్ పవర్ ఫీచర్స్ తో లాంచ్ చేయనున్నట్లు రియల్ మీ ప్రకటించింది. ఈ రియల్ మీ అప్ కమింగ్ బడ్స్ కీలకమైన ఫీచర్స్ కూడా రియల్ మీ బయటపెట్టింది.

Realme Buds T200 Lite: లాంచ్

రియల్ మీ బడ్స్ టి200 లైట్ బడ్స్ ను మార్చి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ బడ్స్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. అంటే, Realme P3 మరియు Realme P3 Ultra స్మార్ట్ ఫోన్ లతో పాటు ఈ బడ్స్ కూడా లాంచ్ చేస్తుంది. అయితే, ఈ బడ్స్ మాత్రం అమెజాన్ ఇండియా నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి.

Realme Buds T200 Lite: ఫీచర్స్

రియల్ మీ బడ్స్ టి200 లైట్ బడ్స్ కీలకమైన ఫీచర్స్ కూడా రియల్ మీ ఇప్పటికే వెల్లడించింది. ఈ బడ్స్ ను 12.4mm డైనమిక్ బాస్ స్పీకర్లతో అందిస్తున్నట్లు తెలిపింది. గొప్ప కాలింగ్ కోసం డ్యూయల్ మైక్ AI డీప్ కాల్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్స్ కూడా ఈ బడ్స్ లో ఉంటుంది.ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ IPX4 రేటింగ్ తో నీటి తుంపర్లు మరియు చెమట నుంచి రక్షణ కలిగి ఉంటుంది.

Realme Buds T200 Lite

ఈ రియల్ మీ అప్ కమింగ్ బడ్స్ డ్యూయల్ డివైజ్ కనెక్షన్ తో కూడా వస్తుంది. అంతేకాదు, ఈ బడ్స్ ను ఆకట్టుకునే డిజైన్ మరియు రంగుల్లో లాంచ్ చేస్తోంది. ఈ బడ్స్ ను 48 గంటల టోటల్ ప్లే టైమ్ అందించే పవర్ ఫుల్ బ్యాటరీతో అందిస్తున్నట్లు రియల్ మీ కన్ఫర్మ్ చేసింది. ఈ బడ్స్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు మరిన్ని ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

Also Read: Oppo F29 Series 5G: కొత్త సిరీస్ నుంచి స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తున్న ఒప్పో.!

Realme Buds T200 Lite: ప్రైస్

ఈ రియల్ మీ అప్ కమింగ్ బడ్స్ ప్రైస్ కూడా బడ్జెట్ యూజర్లను ఆకట్టుకునే విధంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo