Samsung Galaxy S25 Ultra 5G ఫోన్ పై మెగా డీల్ డేస్ సేల్ నుంచి 30 వేల భారీ తగ్గింపు ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

Samsung Galaxy S25 Ultra 5G స్మార్ట్ ఫోన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ లలో ఒకటి

ఈ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ మెగా డీల్ డేస్ సేల్ నుంచి 30 వేల భారీ తగ్గింపు ప్రకటించింది

ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది

Samsung Galaxy S25 Ultra 5G ఫోన్ పై మెగా డీల్ డేస్ సేల్ నుంచి 30 వేల భారీ తగ్గింపు ప్రకటించిన అమెజాన్.!

Samsung Galaxy S25 Ultra 5G స్మార్ట్ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ లలో ఒకటిగా చెప్పబడుతుంది. ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఇండియా కొత్తగా ప్రకటించిన మెగా డీల్ డేస్ సేల్ నుంచి 30 వేల భారీ తగ్గింపు ప్రకటించింది. అమెజాన్ అందించిన ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది. అందుకే, ఈరోజు లభిస్తున్న ఈ ప్రత్యేకమైన శాంసంగ్ స్మార్ట్ ఫోన్ డీల్ ని మీకోసం తీసుకొచ్చాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy S25 Ultra 5G: ఆఫర్

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 1,29,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ ఇండియా ఈ స్మార్ట్ ఫోన్ పై 30 వేల రూపాయల భారీ డిస్కౌంట్ అందించి రూ. 99,999 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ పై Amazon Pay ICICI Bank క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో 5% అదనపు డిస్కౌంట్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. Buy From Here

Samsung Galaxy S25 Ultra 5G: ఫీచర్స్

ఇది సాంసంగ్ యొక్క 2025 ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్ ఫోన్ మరియు ఆల్ రౌండ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.9 అంగుళాల డైనమిక్ AMOLED 2X స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ QHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన Snapdragon 8 Elite చిప్ సెట్ మరియు జతగా 12GB LPDDR5X ర్యామ్ తో అందించింది. ఈ ఫోన్ అద్భుతమైన గేమింగ్ మరియు సూపర్ మల్టీ టాస్కింగ్ ఆఫర్ చేస్తుంది.

Samsung Galaxy S25 Ultra 5G offer on amazon

ఈ ఫోన్ లో గొప్ప కెమెరా సిస్టం ఉంది. ఇందులో వెనుక 200MP మెయిన్, 50MP అల్ట్రా వైడ్, 50MP టెలిఫోటో (5x) మరియు 10MP టెలిఫోటో (3x జూమ్) కెమెరా కలిగిన క్వాడ్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 8K UHD మరియు 4K UHDవ్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో పాటు గొప్ప AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో చాలా అడ్వాన్స్డ్ AI నోయిస్ రిడక్షన్ ఫీచర్ కూడా ఉంది.

Also Read: Motorola Edge 70 Pro: లాంచ్ డేట్ అండ్ ఫీచర్స్ రివీల్ చేసిన మోటోరోలా.!

ఈ బిగ్ ఫోన్ బిల్ట్ ఇన్ S Pen సపోర్ట్ తో వస్తుంది. నోట్ తీసుకోవడం, డ్రాయింగ్ మరియు ఎడిటింగ్ వంటివి ఈ పెన్ తో చేయొచ్చు. ఈ ఫోన్ టైటానియం ఫ్రేమ్ డిజైన్ మరియు ప్రీమియం లుక్స్ తో ఉంటుంది. ఇందులో 5000mAh బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo