Vivo X30 యొక్క ఇమేజ్ లీక్, ఫ్లాగ్షిప్ ఫీచర్స్ తో లాంచ్…..

Vivo X30 యొక్క ఇమేజ్  లీక్, ఫ్లాగ్షిప్ ఫీచర్స్ తో లాంచ్…..

గత వారం వివో ప్రపంచంలోని మొదటి ఇన్ స్క్రీన్ ఫింగెర్ప్రింట్  స్కానర్ స్మార్ట్ఫోన్ X20 ప్లస్ UD ను ప్రవేశపెట్టింది. ఇది వివో X20 ప్లస్ యొక్క క్రొత్త వెర్షన్ .  ఇప్పుడు వివో X30 యొక్క కొత్త ఇమేజ్ ని  ఆన్లైన్లో బయటికి తెచ్చారు . ఈ ఇమేజ్ లో వివో యొక్క బ్రాండ్ అంబాసిడర్ Lu Han తన చేతిలో వివో X30 ను కలిగి ఉన్నాడు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ఇమేజ్ ని  జాగ్రత్తగా చూడండి మరియు వివో X30 లో బెజెల్  లేస్ డిజైన్ ని  చూడండి. అయితే, ఈ ఫోన్ యొక్క స్పెక్స్ గురించి మరింత సమాచారం వెల్లడించలేదు. కానీ, వాస్తవానికి, ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఖచ్చితంగా ఇందులో ఉండవచ్చని భావించవచ్చు.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo