NARZO 80 Pro 5G స్మార్ట్ ఫోన్ రోజు అమెజాన్ ఇది నుంచి చాలా గొప్ప డిస్కౌంట్ ఆఫర్ అందుకుంది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ప్రైమ్ సేల్ ముగిసిన తర్వాత ఈ గొప్ప గొప్ప డిస్కౌంట్ అందుకోవడం విశేషం. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ అందించిన అన్ని ఆఫర్లు కలుపుకొని కేవలం 18 వేల రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
NARZO 80 Pro 5G : ఆఫర్
రియల్ మీ నార్జో ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి ఈ బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తుంది. రీసెంట్ గా రూ. 19,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదలైన ఈ ఫోన్ ఈ ఫోన్ పై రూ. 2,000 వరకు కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 901 వడ్డీ లేకుండా నో కాస్ట్ EMI ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 17,998 రూపాయల ధరలో అందుకోవచ్చు. Buy From Here
రియల్ మీ నార్జో 80 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ ఫస్ట్ మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ ఫోన్ గా వచ్చింది. అంతేకాదు, ఇందులో 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ కూడా అందించింది. ఈ ఫోన్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD రిజల్యూషన్ కలిగిన క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ లో ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది మరియు ఇది హైపర్ గ్లో Esports గేమింగ్ డిస్ప్లే.
ఈ రియల్ మీ ఫోన్ లో వెనుక 50 MP (Sony IMX 882) మెయిన్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 6000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ మరియు 80W అల్ట్రా ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP 69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తో కూడా వస్తుంది.
రియల్ మీ నార్జో 80 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ కేవలం 7.5mm మందంతో చాలా సన్నగా ఉంటుంది మరియు కేవలం 179 గ్రాముల బరువుతో చాలా తేలికగా కూడా ఉంటుంది. ఈ ఫోన్ నిట్రో ఆరెంజ్, రేసింగ్ గ్రీన్ మరియు స్పీడ్ సిల్వర్ మూడు రంగుల్లో లభిస్తుంది.