రెండు రోజుల కన్నా ముందే Oneplus 3T కొనే అవకాశం ఈ రోజే ఇస్తున్న అమెజాన్

బై Team Digit | పబ్లిష్ చేయబడింది 12 Dec 2016
రెండు రోజుల కన్నా ముందే Oneplus 3T కొనే అవకాశం ఈ రోజే ఇస్తున్న అమెజాన్

Vostro 3501

Popular tech to stay connected anywhere. Save more on exciting Dell PCs.

Click here to know more

Advertisements

Amazon లో ఈ రోజు నుండి oneplus లేటెస్ట్ ఫోన్ 3T సేల్స్ మొదలు. అయితే ఇది కేవలం Prime అమెజాన్ users కు మాత్రమే. రెగ్యులర్ users డిసెంబర్ 14 న కొనగలరు.

Prime users అంటే మీరు సెపరేట్ గా అమెజాన్ కు కొంత అమౌంట్ pay(499 రూ) చేసి subscribe చేసుకునే సర్వీస్. దీని వలన ఆఫర్స్, launches, deals, one-two డే షిప్పింగ్.. అన్నీ అందరి కన్నా ముందుగా పొందుతారు.

Oneplus 3T ఆల్రెడీ రిలీజ్ అయిన అన్ని మర్కెట్స్ లో మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ గా నిలిచింది. Oneplus 3 కన్నా కొద్దిగా ఫాస్ట్ గా ఉంటూ, మరింత ఎక్కువ బ్యాటరీ బ్యాక్ అప్ ఇస్తుంది ఇది.

దీని పై లోతుగా ఈ లింక్ లో కంప్లీట్ క్లారిటీ వచ్చేలా తెలపటం జరిగింది. చూడగలరు. 64GB oneplus 3T ప్రైస్ 30 వేలు కాగా 128GB కు 5వేలు extra, అంటే 34,999 రూ.

మరో వైపు ఇదే ఫోన్ ను పాయింట్స్ మరియు లక్కీ డ్రా ద్వారా రెండు పద్దతుల్లో 1 rupee కు గెలుచుకునే అవకాశం ఇస్తుంది Oneplus.  దీనిపై కంప్లీట్ డిటేల్స్ ఈ లింక్ లో చూడగలరు.

 

logo
Team Digit

All of us are better than one of us.

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status