ఇండియాలో LeMall ఆన్ లైన్ స్టోర్ లాంచ్ చేసి ఇయర్ ఫోన్స్ సెల్ స్టార్ట్ చేసింది LeEco
LeEco రెండు రోజుల క్రితం ఇండియాలో Le 1S Eco అనే పేరుతో 9,999 రూ లకు స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి మీకు తెలియకపోతే ఈ లింక్ లో దాని గురించి తెలుసుకోండి.
Surveyఇప్పుడు కంపెని ఇండియాలో LeMall అనే పేరుతో ఆన్ లైన్ స్టోర్ ను స్టార్ట్ చేసి, దానిలో బ్లూ టూత్ స్పికర అండ్ ఇయర్ ఫోన్స్ వంటి accessories అమ్ముతుంది. సైట్ లింక్ – http://in.lemall.com/in/
మూడు రకాల ఇయర్ ఫోన్స్ ను రిలీజ్ చేసింది ఈ సందర్భంగా. ఒకటి Leme బ్లూటూత్ హెడ్ ఫోన్స్, ధర – 2,499 రూ. రెడ్, అరేంజ్, వైట్ అండ్ పింక్ కలర్స్ లో వస్తుంది.
బ్లూ టూత్ 4.1 కనెక్టివిటి పైన పనిచేసే ఇవి 195 mah బ్యాటరీ తో 10 గంటల కంటిన్యూస్ ప్లే బ్యాక్ వస్తాయి. చూడటానికి లుక్స్ పరంగా వెరీ ఫాన్సీ డిజైన్ కలిగి ఉన్నాయి. దీనిలో ఫోన్ మాట్లాడుకునేందుకు మైక్రో ఫోన్ కూడా ఉంది.
రెండవది.. 1,499 రూ లకు Gunmetal బ్లాక్ కలర్ ఇయర్ ఫోన్స్. ఇవి ఫుల్ ఇండస్ట్రియల్ గ్రేడ్ మేటేరియల్ తో ఎక్కువ కాలం ఉండేలా తయారు అయ్యాయి.
మూడవ ఇయర్ ఫోన్ సెట్ కూడా ఉంది. దీని పేరు రివర్స్ in -ear హెడ్ ఫోన్స్. ధర – 899 రూ. మంచి ear -ఫిట్ తో వస్తున్నాయి. ఇది కూడా పింక్, బ్లూ, వైట్ అండ్ బ్లాక్ కలర్స్ లో అందుబాటులో ఉంది.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile