Xiaomi Mi Notebook Air లాప్టాప్ యొక్క కొత్త వేరియంట్ అతి త్వరలో

Xiaomi Mi Notebook Air  లాప్టాప్  యొక్క కొత్త  వేరియంట్  అతి  త్వరలో

Xiaomi Mi Notebook Air ని గత  ఏడాది  జూలై లో   ప్రవేశ  పెట్టింది .  మరియు   ఇప్పుడు ఒక   తాజా  లీక్  లో  కంపెనీ  త్వరలో  దీని కొత్త వేరియంట్ ప్రవేశ పెట్టబోతోంది.   ఇది  7th  జనరేషన్  ఇంటెల్  ప్రోసెసర్  వస్తుంది . ఈ డివైస్ ప్రెస్  రెండర్   తో లీక్ అవుతుంది  మరియు   దీని  ఫుల్ స్పెక్స్ కూడా లీక్ అయ్యాయి . ఈ కొత్త  లాప్టాప్  యొక్క డిసైన్   ఓల్డ్ వేరియంట్ లానే ఉంటుంది  కానీ కొత్త  వేరియంట్ లో  ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్  కూడా కలదు

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ కొత్త నోట్  బుక్  ఎయిర్ లో  Mi Notebook Air  లో కొత్త  7th జనరేషన్  ఇంటెల్ కోర్  i5-7200U  ప్రోసెసర్ కలదు.  దీని బేస్ క్లాక్  స్పీడ్ 2.5GHz  మరియు దీని మాక్స్  క్లాక్ స్పీడ్ 3.1GHz  ఉంటుంది .  మరియు దీనిలో  8GB  రామ్  మరియు  128GB  అండ్  256GB  ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్  కలవు . 
ఈ కొత్త  xiaomi  Mi Notebook  లో బ్లూటూత్  4.0,  వైఫై మరియు ఒక సిమ్  కార్డు  స్లాట్  కూడా  కలదు.  దీనిలో  4- సెల్  బ్యాటరీ  కూడా కలదు ,  వాదనల ప్రకారం 9.5  గంటల రన్  టైం ఇస్తుంది .   ఇది ఫాస్ట్ ఛార్జింగ్  సపోర్ట్ చేస్తుంది. దీనిలో  USB  టైపు -C  స్లాట్ కూడా కలదు. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo